MayaBazaar For Sale: ఈ మధ్య ఓటిటీ కంటెంట్ చాలా యూనిక్ గా ఉంటుంది. థియేటర్ లో వచ్చే సినిమాలకంటే.. ఓటిటీ లో ఒరిజినల్స్ గా రిలీజ్ అవుతున్న సినిమాలే మంచి హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.
తెలుగు అమ్మాయి ఇషా రెబ్బా గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు వరుస సినిమాల తో బిజీ అయిన ఈ అమ్మడు గత కొద్ది రోజులుగా సినిమాలు లేక సోషల్ మీడియాలో చూపు తిప్పుకొనివ్వకుండా ఉండేలా అందమైన ఫోటోల ను షేర్ చేస్తూ వచ్చింది.. ఇక ఈ మధ్య నెమ్మదిగా అవకాశాలు దక్కించుకుంటూ మళ్లీ బిజీ అవుతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లున్నాయి.. ఈషా రెబ్బా తాజాగా గ్లామర్ ఫోటోల ను పంచుకుంది.…
Maama Mascheendra : డిఫరెంట్ కథలతో హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు హీరో సుధీర్ బాబు. హంట్ లో ఒక షాకింగ్ పాత్రతో ప్రేక్షకులను థ్రిల్ చేయాలనుకున్నాడు కానీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ అమ్మాయి గురించి ఇంతకు ముందే చెప్పాలి.. దాని ఫలితం అదే.