Cyber Attack : సైబరాబాద్‌లో కొత్త రకం సైబర్ అటాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతోంది. అయితే.. ప్రస్తుతం సైబర్ దాడుల గురించి వింటూనే ఉంటాం. ఓ కంపెనీపై సైబర్ దాడులు చేసిన ఆ కంపెనీని సైబర్ నేరగాళ్లు చేజిక్కించుకుంటుంటారు. ఆ తరువాత వారికి కావాల్సినంత డబ్బును డిమాండ్ చేస్తూ.. కంపెనీ డాటాను రిస్క్‌లో పెడుతుంటారు. అయితే.. ఇక్కడ కంపెనీకి చెందిన ఉద్యోగులే కంపెనీపై సైబర్ దాడులకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ కంపెనీ హాంగర్ టెక్నాలజీ సంస్థపై ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులే సైబర్ దాడులకు పాల్పడ్డారు. అయితే.. గత కొనేళ్లుగా కంపెనీలోని ఉద్యోగులు సైబర్ అటాక్ చేసి డేటా చేజిక్కించుకున్న కేటుగాళ్లు.. ఈ క్రమంలో హాంగర్ టెక్నాలజీ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ఈ దర్యాప్తులో ఆ కంపెనీకి చెందిన ఉద్యోగులే సైబర్‌దాడులకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. దీంతో.. కంపెనీకి సంబంధించిన అందాగ్ విజయ్ కుమార్, కరణ్‌కుమార్, అశ్వంత్‌కుమార్‌తో పాటు ఇద్దరు అరెస్ట్ చేశారు పోలీసులు. అంతేకాకుండా.. నిందితుల నుంచి రివ్వాల్వర్తో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అమెరికాలో ఉన్నా మరో నిందితుడి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు.
తాజావార్తలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!