Eme Subbamma Idiye Eme Katha: ‘ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ’ సినిమా ప్రారంభం.
- 'ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ' సినిమా ఘనంగా ప్రారంభం
- రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eme Subbamma Idiye Eme Katha: ఎంఎంఆర్ ఆర్ట్ క్రియేషన్స్ ప్రొడక్షన్ పతాకంపై కిరణ్ దర్శకత్వంలో నిర్మాత మంద మల్లికార్జున రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘”ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ”. ఈ సినిమా నేడు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది .ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కిరణ్, ప్రొడ్యూసర్ మంద మల్లికార్జున రెడ్డి, హీరో శ్యామ్ షెల్వన్, హీరోయిన్స్ హాన్విక, రితిక, గ్రీష్మ, హీరోయిన్ ఎస్తేర్, జీఎల్ ఫనీకాంత్, తదితరులు పాల్గొన్నారు. డీవోపీ గాజుల శివ, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, భాస్కర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మోహన్ కృష్ణ, లిరికల్ రైటర్ రాము కుంభగిరిలు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జీఎల్ ఫణికాంత్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. ప్రొడ్యూసర్ మంద మల్లికార్జున రెడ్డి క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Read Also: Ganapathi Bappa Morya: ‘గణపతి బప్పా మోరియా’ లోని ‘బప్పా’, ‘మోరియా’ అనే పదాల అర్థం ఏంటో తెలుసా..?
Also Read
- Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
ఈ సందర్భంగా డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ.. “నేను కొత్త వాడినైనా మా నిర్మాత మల్లికార్జున్ రెడ్డి ఈ కథను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రం లవ్ స్టోరీతో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది . ఈ చిత్రం కచ్చితంగా యూత్‌తో పాటు మొత్తం కుటుంబ సమేతంగా చూసే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాము.”అని అన్నారు చిత్ర నిర్మాత మంద మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ..”ఈ చిత్రం కథ విన్న వెంటనే చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఈ చిత్రం కచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. సెప్టెంబర్ ఫస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభించనున్నాం” అని అన్నారు.

తాజావార్తలు
-
Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
-
Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!