Eluru: ఏలూరు జిల్లాలో విద్యుత్ సబ్ స్టేషన్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాసలీలలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాసలీలల బాగోతం బయటపడింది. డ్యూటీకి వచ్చిన మహిళతో రొమాన్స్ చేస్తుండగా స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జంగారెడ్డిగూడెం పరిధిలోని పర్రెడ్డిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గంగు మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి పర్రెడ్డిగూడెంలో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌గా డ్యూటీ చేస్తున్నాడు.
Read Also: Delhi Fire : ఢిల్లీలో వేడిగాలులు.. పార్కింగ్ చేసిన వాహనాల్లో మంటలు
Also Read
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
అయితే, ఇవాళ (బుధవారం) తెల్లవారు జామున కరెంట్ పోవడంతో ఉక్కపోత భరించలేక గ్రామ ప్రజలు సబ్‌స్టేషన్‌కు ఫోన్ చేశారు. అయినా, అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్ రాకపోవడంతో కొంతమంది సబ్‌స్టేషన్ దగ్గరకు వెళ్లారు. ఇక, డ్యూటీలో ఉండాల్సిన మహేశ్వర్ రెడ్డి తప్పతాగి ఓ మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని చూసి ఫొటోలు, వీడియోలు తీశారు. విద్యుత్ సబ్ స్టేషన్ లో ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారంటూ అతడ్ని నిలదీశారు. వెంటనే ఆపరేటర్ మహేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు గ్రామస్థులు కంప్లైంట్ చేశారు. దీంతో దిట్టుబాటు చర్యల్లో భాగంగా ఆపరేటర్ ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!