Telangana Municipalities: నేడు మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్ , వైస్ ఛైర్మన్ల ఎన్నిక
- నేడు మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్ , వైస్ ఛైర్మన్ల ఎన్నిక
- 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో గెలుపొందిన వారు ఇవాళ ప్రమాణ స్వీకారం
- మేయర్లు, ఛైర్‌పర్సన్‌ల ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం చివరి అంకానికి చేరుకున్నది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో గెలుపొందిన వారు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మున్సిపాలిటీలలో వార్డు మెంబర్లు, కార్పొరేషన్ లలో కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనున్నది. అనంతరం కార్పొరేషన్ లలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రారంభంకానుంది. వీటితో పాటు మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక నిర్వహించనున్నారు.
Also Read:Allu Shirish Wedding: అల్లు వారింట మొదలైన పెళ్లి సందడి.. మెగాస్టార్ దంపతులకు ఫస్ట్ ఇన్విటేషన్!
Also Read
- India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
- Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్నికైన సబ్యులకు సమాచారం ఇచ్చిన జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక కార్యక్రమంలో పాల్గొనాలని సభ్యులతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులకు నోటీసులు ఇచ్చారు ఎన్నికల అధికారులు. మేయర్లు, చైర్మన్ల ఎన్నిక కార్యక్రమాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా మేయర్లు, ఛైర్‌పర్సన్‌ల ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!