Eggs: మీరు గుడ్లను మరీ ఎక్కువగా తింటున్నరా..? అయితే ఈ సమస్యలొస్తయ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొందరు గుడ్లను రకరకాల వండుకుని రోజూ తింటుంటారు. ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ గుడ్లను తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు సూచిస్తుంటారు. గుడ్లు ప్రోటీన్ కు మంచి వనరు.. ఒక గుడ్డులో సుమారుగా 7 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల మంచి కొవ్వుతో పాటుగా ఖనిజాలు, విటమిన్లు, ఇనుము లాంటి ఎన్నో రకాల సూక్ష్మపోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. అయితే, రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును తింటే మన శరీరంలో పోషకాల లోపమనేదే తగ్గిపోతుంది.
Read Also: Noida: కోటి కోసం లాయర్ భార్యను హత్య చేసి.. స్టోర్ రూంలో దాక్కున్న మాజీ ఐఏఎస్ భర్త
Also Read
- FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
- FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
ఆరోగ్య నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. గుడ్లు మన హెల్త్ కు మంచే చేస్తాయి.. అయినప్పటికీ.. వీటిని మరీ ఎక్కువగా తింటే కూడా కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. గుడ్లను ఎక్కువగా తింటే మీ జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని తెలిపారు. దీనివల్ల విపరీతమైన కడుపు నొప్పి.. అలెర్జీ వస్తాయని తెలియజేస్తున్నారు. మీరు గుడ్ల ద్వారా ప్రయోజనాలను పొందాలనుకుంటే వీటిని లిమిట్ లోనే తినాలంటున్నారు.
Read Also: NTR: అభిమానుల మనోభావాలకు వ్యతిరేఖంగా ఎన్టీఆర్? దేవర షూటింగ్ మొదలు
కానీ చాలా మంది గుడ్లను మరీ ఎక్కువగా తింటుంటారు.. ముఖ్యంగా పచ్చసొనను.. ఇలా తినడం వల్ల భారీగా బరువు పెరిగిపోతారు అని ఆరోగ్య నిపుణుల అంటున్నారు. గుడ్డులోని పచ్చసొనలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి వీటిని ఎక్కువగా తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని అనేక అధ్యయనాలు తెలిపుతున్నాయి. అంతేకాదు గుడ్లలో ఏవి తింటున్నారో కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.. ఎందుకంటే కొన్ని ఆహారాలను గుడ్లతో అస్సలు తినొద్దు.
Read Also: Bhatti Vikramarka: బీఆర్ఎస్ నాయకులు ఖమ్మంలో 10కి 10 గెలుస్తారట..! నాకు నవ్వొస్తుంది
రోజుకు ఎన్ని గుడ్లను తింటున్నారో చూసుకోవాలి అని నిపుణులు అంటున్నారు. గుడ్లు ఆరోగ్యానికి మంచివే అయినా.. ఎక్కువగా తీంటే మీకు ఎన్నో సమస్యలు వచ్చేలా చేస్తుంది. అయితే, ప్రతిరోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డు తినడం మంచిది.. ఇక, గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వారానికి మూడు గుడ్లును మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
JR NTR : ఎన్టీఆర్ లైనప్‌లో ఊహించని ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్‌తో సినిమా రెండేళ్లు పోస్ట్‌పోన్
-
Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
-
Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!