ఈషా రెబ్బా.. ఈ భామ గత కొంత కాలంగా ఆఫర్ల విషయంలో ఎంతగానో ఇబ్బంది పడింది. గత రెండు మూడేళ్లుగా ఈ బ్యూటీకి తెలుగు లో సరైన అవకాశాలు లేవు. దీంతో తమిళం మరియు మలయాళం వైపు చూసింది. అక్కడ ఒకటి రెండు చిత్రాల్లో మెరిసింది. కానీ అక్కడ కూడా అంతగా ఆకట్టుకోలేదు.. దీంతో మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమ పై ఫోకస్ పెట్టింది.జేడీ చక్రవర్తి నటించిన `దయా`లో ఈషా రెబ్బా గర్భవతి గా నటించి మెప్పించింది. ఈ సిరీస్ లో డీ గ్లామర్ లో అదరగొట్టింది..ఈ సిరీస్ లో తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరించింది ఈషా రెబ్బా. దీంతో ఈ బ్యూటీ అద్భుతంగా చేసిందంటూ అంతా ప్రశంసిస్తున్నారు. ఈ సిరీస్ కి మంచి ఆదరణ కూడా దక్కుతుంది.
ఈ సిరీస్ తో జేడీ చక్రవర్తి కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడని చెప్పవచ్చు.ఈ సిరీస్ పాటు సుధీర్‌బాబు తో కూడా ఓ సినిమా చేస్తుంది ఈషా రెబ్బా.సుధీర్ బాబు హీరో గా నటిస్తున్న `మామా మశ్చింద్ర` చిత్రం లో ఈషా రెబ్బా హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా లో సుధీర్ బాబు మూడు డిఫరెంట్ రోల్స్ లో నటిస్తున్నాడు.ఈ సినిమాలో సుధీర్ బాబు లావుగా వుండే పాత్రకుఈషా రెబ్బా జోడీగా నటిస్తుంది.దీంతో పాటు ఈ భామ ఇంకో రెండు సినిమా ఆఫర్స్ దక్కించుకున్నట్లు సమాచారం.. మరోవైపు ఈ భామ సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్రాలో మెరిసి అందరికి షాకిచ్చింది.ఈ భామ తాజాగా తన హాట్ హాట్ అందాలతో కనువిందు చేసింది.జాకెట్ వేసుకోకుండానే తన స్కిన్ షో చేస్తూ అందరికి షాకిచ్చింది. ఈషా రెబ్బా స్పైసి లుక్ తో ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ ఫోటో పై నెటిజన్లు స్పందిస్తూ హాట్ గా కామెంట్స్ కూడా పెడుతున్నారు.ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది