Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Eesha Rebba Dusky Beauty With Spicy Look

Eesha Rebba : స్పైసి లుక్ తో అదరగొడుతున్న డస్కీ బ్యూటీ..

Published Date :August 13, 2023 , 5:11 pm
By Murali Krishna
Eesha Rebba : స్పైసి లుక్ తో అదరగొడుతున్న డస్కీ బ్యూటీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈషా రెబ్బా.. ఈ భామ గత కొంత కాలంగా ఆఫర్ల విషయంలో ఎంతగానో ఇబ్బంది పడింది. గత రెండు మూడేళ్లుగా ఈ బ్యూటీకి తెలుగు లో సరైన అవకాశాలు లేవు. దీంతో తమిళం మరియు మలయాళం వైపు చూసింది. అక్కడ ఒకటి రెండు చిత్రాల్లో  మెరిసింది. కానీ అక్కడ కూడా అంతగా ఆకట్టుకోలేదు.. దీంతో మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమ పై ఫోకస్‌ పెట్టింది.జేడీ చక్రవర్తి నటించిన `దయా`లో ఈషా రెబ్బా గర్భవతి గా నటించి మెప్పించింది. ఈ సిరీస్ లో డీ గ్లామర్‌ లో అదరగొట్టింది..ఈ సిరీస్ లో తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరించింది ఈషా రెబ్బా. దీంతో ఈ బ్యూటీ అద్భుతంగా చేసిందంటూ అంతా ప్రశంసిస్తున్నారు. ఈ సిరీస్‌ కి  మంచి ఆదరణ కూడా దక్కుతుంది.

ఈ సిరీస్ తో జేడీ చక్రవర్తి కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడని చెప్పవచ్చు.ఈ సిరీస్ పాటు సుధీర్‌బాబు తో కూడా ఓ సినిమా చేస్తుంది ఈషా రెబ్బా.సుధీర్ బాబు హీరో గా నటిస్తున్న `మామా మశ్చింద్ర` చిత్రం లో ఈషా రెబ్బా హీరోయిన్‌ గా చేస్తుంది. ఈ సినిమా లో సుధీర్ బాబు మూడు డిఫరెంట్‌ రోల్స్ లో నటిస్తున్నాడు.ఈ సినిమాలో సుధీర్ బాబు లావుగా వుండే పాత్రకుఈషా రెబ్బా జోడీగా నటిస్తుంది.దీంతో పాటు ఈ భామ ఇంకో రెండు సినిమా ఆఫర్స్ దక్కించుకున్నట్లు సమాచారం.. మరోవైపు ఈ భామ సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్రాలో మెరిసి అందరికి షాకిచ్చింది.ఈ భామ తాజాగా తన హాట్ హాట్ అందాలతో కనువిందు చేసింది.జాకెట్‌ వేసుకోకుండానే తన స్కిన్‌ షో చేస్తూ అందరికి షాకిచ్చింది. ఈషా రెబ్బా స్పైసి  లుక్‌ తో ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ ఫోటో పై నెటిజన్లు స్పందిస్తూ హాట్‌ గా కామెంట్స్ కూడా పెడుతున్నారు.ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #tempting look
  • Daya
  • Eesha Rebba
  • jd chakravarthi

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions