Big Breaking: ఆ రాజకీయ పార్టీల ఎలక్ట్రోరల్ బాండ్ల సీక్రెట్లను బయటపెట్టిన ఎన్నికల సంఘం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా భారతదేశ ఎన్నికల సంఘం ఎలక్ట్రోరల్ బాండ్ల సంబంధించి.. పార్టీల వారీగా రిడీమ్ చేసిన మొత్తంతో పాటు బ్యాంకు ఖాతాల సమాచారం లాంటి పూర్తి వివరాలను విడుదల చేసింది. ఈ సమాచారం ఎలక్షన్ కమిషన్ కి ఇదివరకే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుండి డిజిటల్ రూపంలో అందింది. ఎలక్ట్రో ఎలక్టోరల్ బాండ్ డేటాను రాజకీయ పార్టీలు సీల్డ్ కవర్లో ఏప్రిల్ 12, 2019 న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు దాఖలు చేశాయి. అయితే ఇలా చేసిన సీల్డ్ కవర్లను తెరవకుండానే రాజకీయ పార్టీల నుంచి వచ్చిన డేటాను సుప్రీంకోర్టు లోనే ఉంచేశారు.
Also Read: Delhi: ఢిల్లీ ఎయిర్పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత..
Also Read
- Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
- SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
అయితే మార్చి 15, 2024 నాటికి సుప్రీంకోర్టు న్యాయస్థానం ఆదేశాన్ని అనుసరించి సీల్డ్ కవర్లో ఉన్న పెన్ డ్రైవ్ లో రికార్డులను డిజిటల్ రూపంలో ఉన్న వాటిని భౌతిక కాపీల రూపంలో ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఆదివారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్లోడ్ చేసింది.
Also read: Copying in Group-1: గ్రూప్-1 పరీక్షల్లో కాపీయింగ్.. సెల్‌ఫోన్‌లో చూసి ఎగ్జామ్ రాస్తుండగా..
ఇదే విషయంపై ఫిబ్రవరి 15న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన ఎలక్ట్రోరల్ డేటాను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాండ్ల డేటాను అప్లోడ్ చేసింది. విచారణ నిబంధనలో భాగంగా సుప్రీంకోర్టుకు అందించిన సీల్డ్ ఎన్వలప్ ల వివరాలను ఎన్నికల సంఘం తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేసింది.
🚨🚨RETWEET MAXIMUM 🚨🚨
ECI has uploaded all details of electoral bonds in digitized form from registry of supreme court.
Below ⬇️ are the records of corrupt BJP
⚡️Date of purchase
⚡️Date of Receipt
⚡️Date of Deposit
⚡️Date of Credit.Massive Corruption can be… pic.twitter.com/7MTG8I20eT
— Dr Gaurav Kumar (@ImJordanGaurav1) March 17, 2024
తాజావార్తలు
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
-
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!