Cucumber Rice Recipe: లంచ్‌బాక్స్‌కు పర్ఫెక్ట్.. ‘దోసకాయ అన్నం’ చేసేయండి ఇలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cucumber Rice Recipe: ఇంటి వంటల్లో కొత్తదనం కోరుకునేవారికి ఇది అద్భుతమైన రెసిపీ అనుకోవచ్చు. సాధారణంగా దోసకాయను సలాడ్ లేదా పచ్చడికే ఉపయోగిస్తాం. కానీ దోసకాయతో రుచికరమైన అన్నం తయారు చేయొచ్చంటే చాలా మందికి ఆశ్చర్యమే. అవునండి బాబు.. తక్కువ సమయంలో తేలికగా, ఆరోగ్యకరంగా సిద్ధమయ్యే ఈ దోసకాయ అన్నం లంచ్‌బాక్స్, త్వరగా భోజనం తయారు చేయడానికి, మిగిలిపోయిన అన్నం వినియోగానికి బాగా సరిపోతుంది. మరి ఈ కొత్త ‘దోసకాయ అన్నం’ ఎలా చేసేయాలో ఒకసారి చూసేద్దాం రండి..
Moringa Leaf Soup: జలుబు, దగ్గుకు చెక్ పెట్టండి.. వేడి వేడి మునగాకు చారును ఆస్వాదించండి!
Also Read
- AB de Villiers: ‘నా లైఫ్‌లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
- MEA: కరాచీ దాడిని భారత్‌పై నెట్టొద్దు.. పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు..
- Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
దోసకాయలో ఉండే సహజ క్రంచ్, ఇంకా కొబ్బరి రుచి, మంచి సువాసన కలిసిపోతే ఈ అన్నం చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ముఖ్యంగా వేసవికాలంలో శరీరానికి చల్లదనం ఇచ్చే వంటకం ఇది. తయారీకి ముందుగా దోసకాయను తురుముకోవాలి. తురుముకున్న దోసకాయలో ఎక్కువ నీరు వస్తుంది. ఆ నీటిని తీసేయకపోతే అన్నం జిగటగా మారుతుంది. అందుకే తురిమిన దోసకాయను శుభ్రమైన గుడ్డలో పెట్టి బాగా పిండి నీటిని పూర్తిగా తీసేయాలి. ఇదే ఈ రెసిపీలో కీలకమైన దశ.
Jowar Upma Recipe: రుచీ, ఆరోగ్యం రెండూ కావాలా.. అయితే పొద్దునే ‘జొన్న ఉప్మా’ ఇలా ట్రై చేయండి..!
ఇక నూనె, నెయ్యి వేడి చేసి.. అందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఆపై అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి మెల్లగా వేయించాక కొబ్బరి, పిండిన దోసకాయ ముక్కలను జోడించాలి. చివరగా వండిన అన్నాన్ని కలిపితే దోసకాయ అన్నం రెడీ. చివరగా పైన కొత్తిమీర చల్లి, కావాలంటే వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేయవచ్చు. ఈ అన్నానికి పెద్దగా సైడ్ డిష్ అవసరం లేదు. పాపడ్, ఊరగాయో చాలు. ఇవన్నీ ఒకే ప్లేట్‌లో కావాలంటే ఈ దోసకాయ అన్నాన్ని తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.
తాజావార్తలు
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్‌లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్‌పై నెట్టొద్దు.. పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు..
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!