Duddilla Sridhar Babu : ఆచరణ యోగ్యమైన మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఆయా పార్టీలు మేనిఫెస్టోలను రెడీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సైతం మేనిఫెస్టేను సిద్ధం చేస్తోంది. ఈ సందర్భంగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఆచరణ యోగ్యమైన మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నామన్నారు. అన్ని జిల్లాలో పర్యటన చేసి.. సలహాలు తీసుకుంటామని, జిల్లాల వారీగా సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు శ్రీధర్ బాబు. జిల్లా, నియోజకవర్గ మేనిఫెస్టో ఉంటుందని, డీఎస్సీలో 13 వేళా పైచిలుకు ఖాళీలు ఉన్నాయన్నారు. కానీ ఐదు వేల ఉద్యోగాలకె నోటిఫికేషన్ ఇచ్చారని ఆయన అన్నారు. డీఎస్సీ వేస్తాం అన్నాం అని ఐదువేల పోస్టుల నోటిఫికేషన్ ని మేము వ్యతిరేకిస్తున్నామన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం లో మెగా డీఎస్సీ వేస్తామని శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కో జిల్లాకు ఒక్కో తేదీ వేతనాలు ఇస్తున్నారని, మేము అధికారంలోకి వస్తే మొదటి తేదీ వేతనాలు అందిస్తామన్నారు.
Also Read : Padma Hilsa: దుర్గా నవరాత్రి ఉత్సవాలకు బంగ్లాదేశ్ గిఫ్ట్.. “పద్మా పులస” చేపల ఎగుమతికి ఓకే..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
అంతేకాకుండా.. ‘మేము ఇచ్చిన గ్యారెంటీ లు అమలు చేస్తాం. కేసీఆర్ చేసే అవినీతి లేకుండా చేస్తే అన్ని పథకాలు అమలు చేసే డబ్బు వస్తోంది. ఆర్థిక క్రమ శిక్షణ ఉంటుంది. కర్ణాటక లో పథకాల అమలు తెలుసుకోవడానికి ఎప్పుడొస్తారో చెప్పండి. తీసుకు వెళ్తాము. కర్ణాటకలో వంద శాతం హామీలు అమలు చేస్తున్నాం. కర్ణాటక పోయి మహిళను ఆడగండి. కేటీఆర్..హరీష్ లు వెళ్లి తెలుసుకోండి. కేటీఆర్.. హరీష్ మాతో వస్తే కర్ణాటక లో తిప్పి చూపిస్తాం. అప్పుడైన కండ్లు తెరుచుకుంటారు. కేటీఆర్..హరీష్ ఎప్పుడు వస్తే అప్పుడు కర్ణాటక తీసుకు వెలితం. అరేపల్లి మోహన్ త్వరలో పార్టీలో చేరతారు. ఆలోచించి చేరతా అన్నారు. ఏదో ఓ సందర్భంలో చేరతారు.’ అని శ్రీధర్ బాబు అన్నారు.
Also Read : Rahul Dravid: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. రోహిత్, కోహ్లీకి విశ్రాంతి అందుకోసమేనట..!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!