Bus Accident: అదుపు తప్పిన బస్సు.. పోలీస్ కానిస్టేబుల్‌తో సహా మరో వ్యక్తి మృతి
- అదుపు తప్పిన బస్సు..
- పోలీస్ కానిస్టేబుల్‌తో సహా మరో వ్యక్తి మృతి.
- ఢిల్లీ రింగ్ రోడ్డులోని మొనాస్టరీ మార్కెట్ సమీపంలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Accident: ఓ అదుపుతప్పిన డీటీసీ బస్సు ఢిల్లీ రింగ్ రోడ్డులోని మొనాస్టరీ మార్కెట్ సమీపంలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్‌ను, మరో వ్యక్తిని గుద్ది చంపేసింది. బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాధితులు చనిపోయారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘాజీపూర్‌కు చెందిన డిటిసి బస్సు డ్రైవర్ వినోద్ కుమార్ (57)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నమన్నారు. బస్సు పరిస్థితి బాగాలేకపోవడంతో బస్సులో డీటీసీ డీఓ తప్ప ప్రయాణికులెవరూ లేరు.
Read Also: Happy Birthday Virat kohli: నేడు 36 పుట్టినరోజును జరుపుకుంటున్న రికార్డ్ల రారాజు విరాట్ కోహ్లీ
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఢిల్లీ పోలీసుల ప్రకారం, రింగ్ రోడ్‌లోని మొనాస్టరీ మార్కెట్ వెలుపల సంఘటన స్థలంలో పోలీసు బృందం దర్యాప్తు చేయగా.. బస్సు పరిస్థితి అసలేమీ బాగాలేదని, బస్సులో డిటిసి డిఓ తప్ప ప్రయాణికులెవరూ లేరని గుర్తించారు. ఇంతకు ముందు కూడా, అక్టోబర్ 28 న, వికాస్పురి ప్రాంతంలో హైస్పీడ్ డీటీసీ ఎలక్ట్రిక్ బస్సు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుకు పైగా వాహనాలు ధ్వంసం కాగా, ఒక పాదచారికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని బస్సును సీజ్ చేశారు.
#WATCH | Delhi | An uncontrolled DTC bus hit a person and a police constable of PS Civil Lines and rammed into the divider near Monastery Market, Ring Road. Unfortunately, both the victims have died. Both were declared brought dead. The driver of the DTC bus Vinod Kumar, a… pic.twitter.com/Exdpb5WV8R
— ANI (@ANI) November 4, 2024
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!