Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Dsc Notification Will Be Released Soon Says Minister Botsa Satyanarayana

DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో డీఎస్సీ నోటిఫకేషన్‌..

Published Date :July 11, 2023 , 8:51 pm
By Sudhakar Ravula
DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో డీఎస్సీ నోటిఫకేషన్‌..
  • Follow Us :
  • google news
  • dailyhunt

DSC Notification: ఉపాధ్యాయుల ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు శుభవార్త.. టెట్‌లో అర్హత సాధించి డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారా? అయితే, మీరు సిద్ధం కావాల్సిన సమయం రానే వచ్చింది.. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే డీఎస్సీ నోటిఫకేషన్‌ విడుదల కాబోతోంది.. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విజయనగరం జిల్లా రాజాం ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంత్రి.. ఉపాధ్యాయుల ఖాళీల‌ భ‌ర్తీకి త్వరలో డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫైల్‌ ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దగ్గర ఉందని.. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రకటన కోసం సీఎం కసరత్తు చేస్తున్నారని వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Read Also: GST Council: ఆన్‌లైన్ గేమింగ్‌పై 28శాతం పన్ను విధించేందుకు కౌన్సిల్ నిర్ణయం

కాగా, మరోవైపు గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే ఖాళీల భర్తీకి సీఎం ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుండగా.. దీంతో, ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న లెక్కలను తీసే పనిలో అధికారులు మునిగిపోయారట.. మొత్తం 12 శాఖల్లో ఖాళీలున్నట్లు కూడా తెలుస్తుండగా.. ఎన్నికలు సమీపిస్తుండడంతో.. వరుసగా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP DSC 2023
  • AP DSC Notification
  • CM YS Jagan
  • dsc notification

తాజావార్తలు

  • KKR vs PBKS: నేడు హ్యాట్రిక్ కోసం కోల్‌కతా-పంజాబ్ పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులు ఇవే

  • Stock Market: ట్రంప్ బెదిరింపులు.. నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు

  • JanhviKapoor: అశ్లీల వెబ్‌సైట్‌లో నా ఫోటో.. జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్!

  • Rice Flour Roti Recipe: పిండిని కలిపేటప్పుడు ఇలా చేస్తే సరి.. బియ్యపు పిండితో చేసే రోటీలు మెత్తగా, ఉబ్బిపోతాయి..!

  • Vizag Crime: క్రికెట్ విషయంలో వివాదం.. విశాఖలో యువకుడి దారుణ హత్య

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions