Liquor Shop Holidays: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఆ తేదీల్లో మద్యం దొరకదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Shop Holidays: ఏప్రిల్ నెలలో ఏదైనా పార్టీలు ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే. ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా పలు కీలక సందర్భాల్లో మద్యం విక్రయాలపై నిషేధం ఉండనుందని తెలుస్తుంది. ముఖ్యంగా గుడ్ ఫ్రైడే, అంబేద్కర్ జయంతి వంటి కీలక రోజుల్లో వైన్ షాపులు క్లోజ్ కానున్నాయని సమాచారం.
READ ALSO: CSK Vs RR: చెన్నై పరువు కాపాడిన స్టార్ బౌలర్ ఓవర్టన్.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన గైక్వాడ్ సేన..
Also Read
- TSLPRB Recruitment 2026: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
- Nara Lokesh: భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. 'ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్‌పోర్టు వచ్చింది'
- Alluri Sitarama Raju International Airport: 'ఎర్రబస్సులు కాదు.. ఇప్పుడు ఎయిర్‌బస్‌లు తిరుగుతున్నాయి'
- Parliament protests: హుందాతనం నుంచి హంగామా వైపు.. పార్లమెంట్లో నిరసనల తీరు ఎలా మారింది?
ఏప్రిల్‌లో డ్రై డేస్ లీస్ట్ ఇదే..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఈ తేదీలలో మద్యం దుకాణాలు మూసివేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 3 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే సందర్భంగా దేశవ్యాప్తంగా డ్రై డే ఉండే అవకాశం ఉంది. అలాగే ఏప్రిల్ 10 (శుక్రవారం) మహావీర్ జయంతిని పురస్కరించుకుని అనేక రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు నిలిపివేయవచ్చు. ఏప్రిల్ 14 (మంగళవారం) డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మద్యం దుకాణాలు మూతపడతాయని సమాచారం.
అసలు ‘డ్రై డే’ అంటే..
ప్రభుత్వం అధికారికంగా మద్యం అమ్మకాలను నిషేధించే రోజులను ‘డ్రై డేస్’ అంటారు. ఈ రోజుల్లో వైన్ షాపులు, బార్లు, పబ్‌లు, క్లబ్‌లు, రెస్టారెంట్లు మద్యం విక్రయించడానికి వీల్లేదు. లైసెన్స్ ఉన్న సంస్థలు కూడా ఈ నియమాన్ని పాటించాల్సి ఉంటుంది. నిజానికి దేశవ్యాప్తంగా డ్రై డే రూల్స్ ఒకేలా ఉండవు. స్థానిక పండుగలు, సంప్రదాయాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను బట్టి ఈ జాబితాలో మార్పులు ఉండవచ్చు. కాబట్టి, మీ ప్లాన్లలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలంటే, ఈ తేదీలను ముందే గుర్తుంచుకోవడం మంచిది.
READ ALSO: Iran: అణు బాంబు దిశగా ఇరాన్ ముందడుగు.. ప్రపంచ దేశాల్లో వణుకు!
తాజావార్తలు
-
TSLPRB Recruitment 2026: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
-
Anti-Reservation stir: రిజర్వేషన్ హటావో ఉద్యమం ఎందుకు ఊపందుకుంది? దేశాన్ని కుదిపేస్తున్న కొత్త రచ్చ!
-
Lenin OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న100 కోట్ల బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘లెనిన్’
-
Tesla Model Y: టెస్లా మోడల్ Y ఇప్పుడు గ్రోక్ AI ఫీచర్‌తో.. హిందీ, తెలుగు సహా పలు భాషల్లో మాట్లాడే AI అసిస్టెంట్
-
Nara Lokesh: భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. ‘ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్‌పోర్టు వచ్చింది’
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!