Health tips : భోజనానికి ముందు ఒక్కటి తింటే చాలు.. ఎన్నేళ్లు వచ్చిన యవ్వనంగా ఉంటారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముప్పై ఏళ్లు కూడా నిండక ముందే యూత్ ముఖంపై ముడుతలు వస్తున్నాయి.. దాంతో అందవిహీనంగా కనిపిస్తారు. ఇక అందంగా కనిపించాలని వాడని క్రీములు ఉండవు.. అలాంటి కెమికల్స్ వాడటం వల్ల ఉన్న ముడుతలు ఏమోగానీ లేనిపోని చర్మసమస్యలను కొని తెచ్చుకున్నవారం అవుతాము.. అందుకే ఈరోజు మీకోసం న్యాచురల్ గా ఈ ముడుతలను తగ్గించే టిప్ ను తీసుకొచ్చాము.. అదేంటో.. ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉసిరికాయ గురించి అందరికి తెలుసు.. ఇవి రుచికి పుల్లగా, వగరుగా ఉంటాయి.. అందుకే చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడతారు.. వీటిలో ఫైబర్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. పచ్చి ఉసిరికాయలతో పాటు ఎండిన ఉసిరికాయల్లో కూడా ఈ పోషకాలు ఉంటాయి.. ఆయుర్వేదంలో విరివిగా వీటిని ఉపయోగిస్తారు.. ఎన్నో రోగాలను నయం చేస్తుంది.. ఉసిరికాయలతో జామ్ కూడా మంచిదే.. జ్ఞాపక శక్తి మెరుగుపతుంది.. రక్తాన్ని పెంచుతుంది..
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
ఎండిన ఉసిరికాయలను రోజూ భోజనానికి ముందు ఒకటి తీసుకోవడం వల్ల చర్మం పై ముడుతలు, చర్మ సమస్యలు తొలగిపోవడంతో పాటు జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.. నిత్య యవ్వనంగా ఉండవచ్చు. ఈ విధంగా ఉసిరికాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని ఏ రూపంలో తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ట్రై చెయ్యండి..
తాజావార్తలు
-
RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందా?
-
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!