Drugs In Hyderabad: హైదరాబాద్ రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం.. నైజీరియా లేడి కిలాడి అరెస్ట్..
- రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం.
- భారీగా డ్రగ్స్ సీజ్ చేసిన రాజేంద్రనగర్ పోలీసులు.
- 50 గ్రాముల MDMA
- 25 గ్రాముల కొకైన్ సీజ్ చేసిన పోలీసులు.
- నైజీరియా లేడి కిలాడి అరెస్ట్.. పరారీలో మరో నలుగురు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs In Hyderabad: మరోసారి హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేగింది. తాజాగా భారీ మొత్తంలో డ్రగ్స్ సీజ్ చేసారు రాజేంద్రనగర్ పోలీసులు. 50 గ్రాముల MDMA, 25 గ్రాముల కొకైన్ ను సీజ్ చేసారు పోలీసులు. నైజీరియా లేడి కిలాడి అరెస్ట్ చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఇక ఈ డ్రగ్స్ సరఫరా బెంగుళూరు నుండి హైదరాబాద్ కు జరుగుతోంది. అలా చేరుకున్న తర్వాత హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్నారు కేటుగాళ్లు. భార్య, భర్త తో పాటు మరో ముగ్గురు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా కొనసాగుతోంది ఈ డ్రగ్స్ దందా. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ కేసులో నైజీరియాకు చెందిన తంబ ఫైడెల్మా ను జైల్ కు తరలించారు అధికారులు.
100 Feet Road : శరవేగంగా బండ్లగూడ-ఎర్రకుంట రహదారి విస్తరణ పనులు
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
సన్ సిటీని అడ్డాగా చేసుకొని కొనసాగుతుంది ఈ డ్రగ్స్ దందా. బెంగుళూరు నుండి డ్రగ్స్ తీసుకొని వచ్చిన ఈ నైజీరియా లేడీ కిలాడి.. బండ్లగుడా సన్ సిటీ వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. ఈ డ్రగ్స్ దందాకు భార్య భర్తలు తెరలేపారు. గతంలో కూడా డ్రగ్స్ విక్రయిస్తూ భర్త పట్టుబడాడ్డు. బెంగుళూరుకు చెందిన మైటీ గాడ్ అనే డ్రగ్స్ సప్లయర్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా సమాచారం. గత కొంత కాలంగా వీరు మైటీ గాడ్ అనే డ్రగ్స్ సప్లయర్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. బెంగుళూరు నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ విక్రయం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!