Dr Care Summer Health Camp: వేసవిలో ఊరట.. డా.కేర్ సమ్మర్ హెల్త్ క్యాంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dr Care Summer Health Camps In All Dr Care Branches: వేసవి అనగానే సెలవులు, సంతోషం, దానితో పాటుగా పలు రకాల రోగాల ప్రభంజనం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి రోగాల బారి నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు డా. కేర్ గ్రూప్ సీఎండీ, డా. ఏఎమ్ రెడ్డి ‘డా. కేర్ సమ్మర్ హెల్త్ క్యాంప్’ను ప్రారంభించారు. ప్రతి డా. కేర్ బ్రాంచ్‌లో ఈ క్యాంప్‌లు నిర్వహించబడతాయని తెలిపారు. ఎండ తీవ్రతను తట్టుకుంటూ పలు రకాల రోగాల బారిన పడకుండా ఉండేలా డా. కేర్ వారు అందిస్తున్న ఈ సేవలకు అందరూ ఉపయోగించుకోవాలని డా. ఏఎమ్ రెడ్డి సూచించారు.
వేసవి కాలంలో ఎక్కువగా వచ్చే ఫ్లూ జ్వరాలు, వాంతులు, విరోచనాలు, కండ్ల కలకలు, వడదెబ్బ, చర్మ వ్యాధులు, సన్ బర్న్, యూరినరీ ట్రీట్ ఇన్ఫెక్షన్స్, కడుపు నొప్పి, తలనొప్పి, థైరాయిడ్, రెనాల కొలైటిస్, కిడ్నీ రాళ్లు, పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, చికెన్ పాక్స్, అలర్జీస్ మొదలైన వ్యాధులకు తగిన చికిత్సలు ఈ సమ్మర్ హెల్త్ క్యాంప్ ద్వారా పొందవచ్చు. ఈ రోగాలకు ముందు జాగ్రత్తగా ‘సమ్మర్ ఇమ్యూనిటీ బూస్టర్’ను డా. కేర్ వారు అందిస్తున్నారు. ఈ సందర్భంగా డా. ఏఎమ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డా. కేర్ సమ్మర్ ఇమ్యూనిటీ బూస్టర్‌తో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని సూచించారు. మార్చి 10వ తారీఖు నుంచి ఈ సేవలు డా. కేర్ అన్ని బ్రాంచ్‌లలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
Also Read
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
తాజావార్తలు
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..