Double Ismart : “డబుల్ ఇస్మార్ట్” నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ కు ముహూర్తం ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ,ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో వస్తున్నా లేటెస్ట్ మూవీ “డబుల్ ఇస్మార్ట్”..గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇస్మార్ట్ శంకర్ ” సినిమాకు ఈ సినిమా కొనసాగింపుగా తెరకెక్కుతుంది.ఈ సినిమాను పూరిజగన్నాథ్ ,ఛార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.డబుల్ ఇస్మార్ట్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.లైగర్ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ అందుకున్న పూరీజగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నారు.
Read Also : Chiranjeevi : “మదర్స్ డే” నాడు మెగాస్టార్ స్పెషల్ ట్వీట్ వైరల్..
Also Read
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
- Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
అలాగే హీరో రామ్ కు కూడా డబుల్ ఇస్మార్ట్ హిట్ ఎంతో అవసరం.తానూ రీసెంట్ గా నటించిన సినిమాలు అన్ని కూడా ఫ్లాప్స్ గా నిలవడంతో హీరో రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు .ఇదిలా ఉంటే ఈ సినిమా ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ ను మేకర్స్ రీసెంట్ గా ప్రారంభించారు.తాజాగా ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి అదిరిపో యే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్ ను ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్ర యూనిట్ మే 15వ తేదీన రిలీజ్ చేయనుంది. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. దీంతో రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
తాజావార్తలు
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!