Double Ismart: డబుల్ ఇస్మార్ట్ క్రేజ్ మామూలుగాలేదుగా.. ఏకంగా అన్ని కోట్లకు డిజిటల్ రైట్స్..
- రామ్ హీరోగా.. పూరి జగన్నాథ్ దర్శకత్వం కాంబినేషన్ లో మరోసారి రాబోతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’.
- ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా పెద్దఎత్తున్న విడుదల.
- కేవలం దక్షిణ భారతదేశ భాషలకు సంబంధించి డిజిటల్ రైట్స్ ఏకంగా రూ. 33 కోట్ల భారీ ధర.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Double Ismart Digital rights For South Indian Languages: రామ్ హీరోగా.. పూరి జగన్నాథ్ దర్శకత్వం కాంబినేషన్ లో మరోసారి రాబోతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా పెద్దఎత్తున్న విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్. ఇక మూవీలో మాస్, యాక్షన్, డ్రామా, ఎంటర్టైన్మెంట్.. మొదటి పార్ట్ కంటే డబుల్ డోస్ లో కచ్చితంగా ఉంటాయంటున్నారు దర్శకుడు పూరి జగన్నాద్. ఇక ఈ సినిమా సంబంధించి తాజా సమాచారం ఏమిటంటే.. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల వరల్డ్ థియేట్రికల్ రైట్స్ ను “అమెజాన్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ” అధినేతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సొంతం చేసుకున్నారు. అదికూడా భారీ ధరను వెచ్చించి.
Jagga Reddy: హైదరాబాద్‌కు కేసీఆర్ పదేళ్లలో ఎప్పుడైనా ఇంత బడ్జెట్ పెట్టారా..?
Also Read
- INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
‘డబుల్ ఇస్మార్ట్’లో సంజయ్‌దత్ ఓ పవర్ఫుల్ రోల్ పోషించగా.. కావ్య థాపర్ హీరోయిన్. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మాతలుగా ఉన్నారు. ఇకపోతే., తాజాగా కేవలం దక్షిణ భారతదేశ భాషలకు సంబంధించి డిజిటల్ రైట్స్ ఏకంగా రూ. 33 కోట్ల భారీ ధరకు అమ్ముడ బోయినట్లుగా మూవీ మేకర్స్ తెలిపారు. దింతో ఈ సినిమాపై అంచనాలు ప్రేక్షకులలో మరింత పెరిగాయి. మరోవైపు ఇదే రోజున మాస్ మహారాజ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చుడాలిమరి ఎవరు ఎంతటి విజయాన్ని సాధిస్తారో.
Minister Jupalli: దొంగే దొంగ అన్నట్లు కేసీఆర్, హరీశ్ పరిస్థితి ఉంది..
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు