DOST Phase-1: దోస్త్ మొదటి విడత సీట్లు కేటాయింపు..సీట్ వచ్చిందా? చెక్ చేసుకోండి..
- 89,572 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు
- ఫేస్ 1 లో ఆప్షన్స్ ఇచ్చుకున్న విద్యార్థులు 65 వేల 191
- సీట్లు పొందిన విద్యార్థులు. 60 వేల 436
- ఈ సారి కూడా కామర్స్ కే డిగ్రీ లో గిరాకీ...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దోస్త్ మొదటి విడత సీట్లు కేటాయింపు జరిగింది. మొదటి విడతలో 89,572 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఫేస్ 1 లో 65 వేల 191 మంది విద్యార్థులు ఆప్షన్స్ ఇచ్చుకున్నారు. అందులో 60 వేల 436 మంది సీట్లు పొందారు. ఈ సారి కూడా కామర్స్ కే డిగ్రీలో గిరాకీ పెరిగింది. కామర్స్ లో 21 వేల 758 సీట్లు భర్తీ అయ్యాయి. లైఫ్ సైన్సెస్ లో 11 వేల 5 మంది విద్యార్థులు సీట్లు పొందారు. ఫిజికల్ సైన్సెస్ లో 15 వేల 249, ఆర్ట్స్ లో 5 వేల 986 మందికి సీట్లు వచ్చాయి. కాగా.. దోస్త్ లో 805 కాలేజీలు, 457 కోర్సులు అందులో 3,71,096 సీట్లు ఉన్నాయి. కానీ.. అందులో 74 కాలేజీలకు సున్నా సీట్లు రావడం గమనార్హం..
READ MORE: Shashi Tharoor: ప్రధాని మోడీపై శశి థరూర్ ప్రశంసలు.. కాంగ్రెస్‌లో విభేదాలు తీవ్రం..
Also Read
- Virat Kohli - Rohit Sharma: కోహ్లీ-రోహిత్‌కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్‌కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
- IND W vs ENG W: వరల్డ్‌కప్ ముందు టీమిండియాకు డేంజర్ బెల్.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి.!
- Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
- India T20 Captaincy: సూర్యకుమార్‌కు బిగ్ షాక్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు?
కాగా.. మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్లు మే 3 నుంచి 21 వరకు సాగాయి. మే 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. మే 29న మొదటి ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. ఇక రెండో ఫేజ్ రిజిస్ట్రేషన్లు మే 30 నుంచి జూన్ 8 వరకు కొనసాగుతాయి. మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవల్సి ఉంటుంది. ఇక జూన్ 13న సెకండ్ ఫేస్ సీట్ల కేటాయింపు ఉంటుంది. మూడో ఫేజ్ దరఖాస్తుల స్వీకరణ జూన్ 13 నుంచి 19 వరకు ఉంటుంది. జూన్ 13 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లు, జూన్ 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. దీంతో మూడు ఫేస్‌లలో డిగ్రీ ప్రవేశాలు పూర్తవుతాయి. జూన్ 30 నుంచి కొత్త విద్యా సంవత్సరానికి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభం అవుతాయి
READ MORE: Hyderabad : ఇక నో టెన్షన్.. ప్రతి జోన్లో ఒక్కో సైబర్ సెల్ పోలీస్ స్టేషన్..!
తాజావార్తలు
-
Virat Kohli – Rohit Sharma: కోహ్లీ-రోహిత్‌కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్‌కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
-
China halts J10CE Delivery: భారత్ రఫేల్‌పై ఏడ్చి.. చైనా ముందు నవ్వుల పాలైన పాక్! 16 యుద్ధ విమానాల డెలివరీని ఆపేసిన చైనా..
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు!
-
SBI Credit Card: క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు షాక్.. న్యూ రూల్స్ ప్రకటించిన ఎస్బీఐ.. యూజర్లు తప్పక తెలుసుకోవాలి
-
BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!