AI Anchors: 50 భాషలలో ఏఐ యాంకర్లు రాబోతున్నారా.. డీడీ కిసాన్ వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా దూరదర్శన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల కోసం ప్రత్యేకంగా మొదలు పెట్టిన ఛానెల్ “డిడి కిసాన్”. 2024 మే 26తో 9 వసంతాలని పూర్తి చేసుకోనుంది. ఈ సందర్బంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఏఐ (AI) యాంకర్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. వీరిని న్యూస్ చదివెందుకు ఏఐ క్రిష్, ఏఐ భూమి పేరిట ఇద్దరు యాంకర్లను తీసుకురానున్నట్లు దూరదర్శన్ వెల్లడించింది. దీనితో దేశంలో ఏఐ యాంకర్లు రాబోతున్న తొలి ప్రభుత్వ టీవీ ఛానల్ గా పేరు తెచ్చుకోనుంది.
Tejashwi Yadav: ప్రశాంత్ కిషోర్‌కి బీజేపీ నిధులు.. ఎన్నికల వ్యూహమని తేజస్వీ ఆరోపణలు..
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
ఈ ఏఐ యాంకర్లు పూర్తిగా ఏఐ కనెక్టెడ్ కంప్యూటర్లని., ఇవి అచ్చం మనుషుల్లాగే పనిచేస్తాయని డీడీ కిసాన్ తెలిపింది. ఏఐ యాంకర్లు అనేక విభాగాలలో అంటే.. వ్యవసాయ రంగ పరిశోధనలు, మార్కెట్లో ధరలు, ప్రభుత్వ పథకాలు , వాతావరణ సమస్యలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందజేస్తారని తెలిపారు. ఈ ఏఐ యాంకర్లు మొత్తం 50 భాషల్లో మాట్లాడగలరని డీడీ కిసాన్ తెలిపింది.
6th Phase Elections: ఆరో దశ ఎన్నికలకు సర్వం సిద్ధం.. రేపే ఓటింగ్..
ఈ వార్తా యాంకర్లు మానవుల మాదిరిగానే పని చేయగలవు. ఇవి 24 గంటలు, 365 రోజులు ఆగకుండా లేదా అలసిపోకుండా వార్తలను చదవగలరని వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!