Donald Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానంటున్న డోనాల్డ్ ట్రంప్
- అధికారం చేపట్టిన 24 గంటల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు..
- డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump On Russia-Ukraine Issue: అధికారం చేపట్టిన 24 గంటల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. జనవరి 2025లో ట్రంప్ అధికారం చేపట్టనున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే ఈ శాంతి ఒప్పందానికి సిద్ధమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. క్రెమ్లిన్ చర్చల కోసం దాని స్వంత నిబంధనలను సెట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. పుతిన్ తన సైన్యం నిరంతరం ముందుకు సాగుతున్నందున ఒప్పందం కోసం ఇప్పటికే కఠినమైన షరతులు విధించినట్లు ఆయన చెప్పారు. రష్యా తూర్పు ప్రాంతంలో చాలా వరకు తమ నియంత్రణను కలిగి ఉన్నందున ఈ మధ్య కాలంలో తీవ్ర ట్యాంక్ యుద్ధాల మధ్య ఉక్రెయిన్ భద్రత బలహీనపడింది.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మరోమారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే , తాను అధికారంలోకి వస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ఇదివరకే పలుమార్లు ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయం సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. యుద్ధాన్ని పొడగించవద్దని కోరినట్లు సమాచారం. అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం డోనాల్డ్ ట్రంప్ మొదటిసారిగా మార్-ఎ-లాగో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఇందులో ట్రంప్‌కు చెందిన ముఖ్య సలహాదారులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా ఎంపికైన హిందూ-అమెరికన్ తులసీ గబ్బార్డ్‌ను ప్రశంసించారు.
Read Also: Kishan Reddy: ఈనెల 21 నుండి 24 వరకు.. శిల్పకళా వేదికగా లోక్ మంథన్ కార్యక్రమం..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!