Donald Trump: అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ జోరు.. తొలి విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Presidential Election: అమెరికా అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్ తొలి విజయం దక్కింది. అయోవాలో నిన్న (సోమవారం) జరిగిన పోలింగ్‌లో ట్రంప్ మెజారిటీ ఓట్లను గెలిచాడు. నిక్కీ హైలీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్‌లను వెనక్కి నెట్టి ట్రంప్ ముందు వరుసకు దూసుకుపోయాడు. అయోవాలో నిన్న జరిగిన పోలింగ్‌లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. 1600 పోలింగ్ కేంద్రాల్లో జనం ఉత్సాహంగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. అయోవాలో విజయం పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన ట్రంప్‌కు ఈ ఫలితం శుభసూచకంగా మారబోతుంది.
Read Also: Sudeep: ఎన్టీఆర్ ఎపిటోమ్ ఆఫ్ ఎనర్జీ… కన్నడ సూపర్ స్టార్ కాంప్లిమెంట్స్
Also Read
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
- England vs India 2nd ODI: భారత్ విజయాన్ని అడ్డుకున్న జో రూట్...! కోహ్లీ, అయ్యర్ పోరాటం వృథా..
- Astrology: జూలై 17 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
అమెరికా అధ్యక్షున్ని ఎన్నికునే ప్రక్రియలో అయోవాకు రెండు శాతం కంటే తక్కువ ఓటింగ్ శాతం ఉంది. కావునా, మిగిలిన రాష్ట్రాల్లో జరిగే ఓటింగ్ పైనే పూర్తి విజయం ఆధారపడి ఉంది. న్యూ హాంప్‌షైర్, నెవాడా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో ట్రంప్‌కు విజయం తప్పకుండా అవసరమైతుంది. అయితే, అయోవా స్టేట్‌లో నిర్వహించిన ప్రాథమిక ఎలక్టోరల్ ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ కు 52.8 శాతం మేర ఓట్లు పోల్ అయ్యాయి. అభ్యర్థి ఎన్నికల్లో నిలిచిన రాన్ డీశాంటీస్- 21.4, నిక్కీ హేలీ-17.7, వివేక్ రామస్వామి- 7.2 శాతం ఓట్లు దక్కించుకున్నారు. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరూ భారత సంతతికి చెందిన వారు. అయితే, వరుసగా మూడోసారి డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమైంది. 2016 నాటి ఎన్నికల్లో ఆయన సారథ్యంలోనే ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఆ తరువాతి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఇక, మూడోసారి తన అదృష్టాన్ని డొనాల్డ్ ట్రంప్ పరీక్షించుకోనున్నారు.
తాజావార్తలు
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
-
Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
-
Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
-
NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్‌కార్డ్‌ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!