Donald Trump: వలసలను ఆపకుంటే యూరప్ నాశనం..ట్రంప్ బిగ్ వార్నింగ్..
- వలసలు ఆగకుంటే యూరప్ నాశనం అవుతుంది..
- యూరోపియన్ దేశాల్లోకి కొనసాగుతున్న వలసలపై ట్రంప్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: యూరప్ దేశాల్లోకి ఇబ్బడిముబ్బడిగా కొనసాగుతున్న వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ‘‘వలసలు యూరప్‌ని చంపేస్తున్నాయి’’ అంటూ శనివారం ఆయన వ్యాఖ్యానించారు. వలసల్ని నిరోధించడానికి కలిసి రావాలని అన్నారు. స్కాట్లాండ్‌లో పర్యటనలో ఉన్న ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. చాలా యూరోపియన్ దేశాలు ‘‘భయంకరమైన దండయాత్ర’’లను ఎదుర్కొంటున్నాయని, వీటిని ఆపాల్సిన అవసరం ఉందని అన్నారు.
Read Also: World Leaders: భారత్‌లో చదువుకున్న ప్రపంచ నాయకులు వీరు..
Also Read
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
- New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
వలసల విషయంలో కలిసి పనిచేయడం మంచిదని, లేకుంటే మీకు ఇకపై యూరప్ ఉండదని యూరోపియన్ దేశాలకు బిగ్ వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది నాయకులు వీటిని అడ్డుకోవడం లేదని, వారి పేర్లు చెప్పగలను అని, ఈ వలసలు యూరప్‌ని చంపుతున్నాయని చెప్పారు. ఒకప్పుడు ట్రంప్ తండ్రి ఫ్రెడ్, తల్లి మేరీ అన్నే మాక్లియోడ్ యూరప్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు.
గత నెలలో మా దేశం(యూఎస్)లోకి ఎవరూ ప్రవేశించలేదని, చాలా మంది చెడ్డ వ్యక్తుల్ని బయటకు పంపామని చెప్పారు. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం, మొత్తం యూరోపియన్ దేశాల్లో దాదాపుగా 87 మిలియన్ల మంది అంతర్జాతీయ వలసదారులు ఉన్నారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వలసల బహిష్కరణకు తాను నాయకత్వం వహిస్తానని ట్రంప్ అన్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!