Dolly Chaiwala: హైదరాబాద్‌లో ప్రత్యక్షమైన డాలీ చాయ్‌వాలా.. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డ జనం.. (వీడియో)
- సోషల్ మీడియా సంచలనం డాలీ చాయ్‌వాలా.
- బేగంపేటలో ప్రత్యక్షమైన డాలీ చాయ్‌వాలా.
- సెల్ఫీలంటూ రెచ్చిపోయిన అభిమానులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన ప్రత్యేకమైన చాయ్ తయారీ శైలి, కాస్త వైరటీ ఫ్యాషన్ కు పేరుగాంచిన సోషల్ మీడియా సంచలనం డాలీ చాయ్‌వాలా తాజాగా హైదరాబాద్ లోని బేగంపేటలో కనిపించారు . అతను మెర్సిడెస్ కారులో వచ్చి అభిమానులతో ఇంటరాక్ట్ చేస్తూ సెల్ఫీలు దిగుతున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. కాస్త వెరైటీ షేడ్స్, ఫంకీ హెయిర్ స్టైల్స్, గోల్డ్ చెయిన్‌లు, బ్లూటూత్ ఇయర్‌పీస్, అతని కాన్ఫిడెంట్ ఆటిట్యూడ్‌కి డాలీ సోషల్ మీడియాలో స్టార్ గా మారారు. అతని రోడ్‌సైడ్ టీ స్టాల్ డాలీ కి తాప్రి, అతని ప్రత్యేకమైన టీ సర్వింగ్ స్టైల్ ను చూడటానికి అక్కడ ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది.
Thug Life : ‘థగ్ లైఫ్’ సెట్‌లో ప్రమాదం.. ప్రముఖ నటుడికి గాయం..
Also Read
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
- Gautam Gambhir: "కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు".. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
పరిమిత అధికారిక విద్య ఉన్నప్పటికీ, డాలీ చాయ్‌వాలా నాగ్‌పూర్ లోని ఒక చిన్న టీ స్టాల్ నుండి ఎదిగి ప్రపంచవ్యాప్త గుర్తింపును సాధించాడు. ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన బిల్ గేట్స్ కూడా ఇదివరకు ఓ సారి డాలీ స్పెషల్ టీ ని రుచి చూసేందుకు అమెరికా నుంచి భారత్ కి వచ్చినప్పుడు అతని దెగ్గరికి వెళ్లాడు. తనదైన స్టైల్ టీ తయారీని ప్రదర్శించడానికి ఇంటర్నెట్ స్టార్ ను హైదరాబాద్ కు ఆహ్వానించారు.
Supreme Court: కోటా ఆత్మహత్యలకు సంబంధం లేదు.. నీట్ పిటిషన్లపై చురకలు
తన టీ స్టాల్ ను నడపడంతో పాటు, డాలీ చాయ్‌వాలా 1.65 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లతో ‘డాలీ కి తాప్రి నాగ్‌పూర్’ పేరుతో ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌ని, అలాగే 3.4 మిలియన్ల మంది ఫాలోవర్లతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తున్నారు.
- Tags
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?