Organ Donation: అవయవదానంతో మరికొందరికి ప్రాణదానం చేసిన డాక్టర్
- ఖానాపూర్ వద్ద జరిగిన విషాద రోడ్డు ప్రమాదం విషాదంగా ముగిసింది.
- డివైడర్‌ను ఢీకొట్టిన కారు ప్రమాదంలో గాయపడ్డ డాక్టర్లు యశ్వంత్, భూమిక.
- స్పాట్ లోనే చనిపోయిన యశ్వంత్
- తాజాగా డాక్టర్ భూమికకు బ్రెయిన్ డెడ్.
- అవయవదానంకు ముందుకొచ్చిన భూమిక కుటుంబం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Organ Donation: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ వద్ద జరిగిన విషాద రోడ్డు ప్రమాదం విషాదంగా ముగిసింది. తొమ్మిది రోజుల క్రితం డివైడర్‌ను ఢీకొట్టిన కారు ప్రమాదంలో ఇద్దరు డాక్టర్లు యశ్వంత్, భూమిక తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో డాక్టర్ యశ్వంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా, డాక్టర్ భూమిక గాయాలతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, డాక్టర్ భూమికకు బ్రెయిన్ డెడ్ కావడంతో.. అవయవ దానం చేయాలని ఆమె కుటుంబం నిర్ణయించుకుంది. ఈ అవయవదానం ద్వారా మరో కొంతమంది ప్రాణాలను కాపాడే అవకాశం వచ్చింది. ఈ నిర్ణయం నిజంగా సమాజానికి ఒక స్ఫూర్తిధాయకంగా నిలుస్తోంది. డాక్టర్ భూమిక అవయవాలను దానం చేయడం ద్వారా ఆమె తల్లిదండ్రులు ఇతరుల జీవితాలను రక్షించారు.
Also Read: Gold Rates: హమ్మయ్యా.. స్థిరంగ కొనసాగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
Also Read
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్‌ల సమర్పణ.. 60 శాతం నమోదు..
ఏదేమైనా ఇలాంటి మంచి పనులు చేయడం ద్వారా పలువురికి మరల జీవితాన్ని ప్రసాదించినట్లయింది. ఈ సంఘటన తెలుసుకున్న సోషల్ మీడియా నెటిజన్స్ డాక్టర్ కుటుంబ సభ్యులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు డాక్టర్ మృతికి సంతాపం తెలుపుతూనే.. భూమిక తల్లిదండ్రులను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో మీలాంటివారు చాలా అవసరం అంటూ కామెంట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!