DK Aruna : అభద్రత భావంతోనే రెండు చోట్ల కేసీఆర్ పోటీకి సిద్ధమైండు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభద్రత భావంతోనే రెండు చోట్ల పోటీకి కేసీఆర్ సిద్ధమయ్యారని విమర్శించారు బీజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కేసీఆర్ రోజుకో ప్రకటన చేస్తున్నారని ఆమె అన్నారు. అంతేకాకుండా.. కేసీఆర్ మోసాలపై ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్ర పథకాలపై గ్రామ గ్రామాన అవగాహన తేవాలని పార్టీ శ్రేణులక పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఅర్ఎస్ రెండూ బీజేపీ నీ టార్గెట్ చేస్తూ ప్లాన్ గా ముందుకి వెళ్తున్నాయని ఆమె ఆరోపించారు. కేసీఆర్ అవినీతిని ఎండగట్టాలని, నిర్మల్ మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకించిన మహేశ్వర రెడ్డి పై లాఠీ చార్జి చేసి దుర్మార్గంగా వ్యవహరించారు డీకే అరుణ.
Also Read : Renu Desai: ఆయనతో పవన్ మాజీ భార్య.. ఫ్యాన్ మూమెంట్ అంటూ పోస్ట్
Also Read
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
పరామర్శించేందుకు వెళ్తున్న నన్ను అరెస్ట్ చేశారని ఆమె మండిపడ్డారు. రైతుల తరఫున మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షను చేస్తుంటే అడ్డుకున్నా రని, రైతులు ఆందోళన చేస్తుంటే కేసీఆర్ కు బాధ్యత లేదా? అని ఆమె ప్రశ్నించా రు. తెలంగాణ కోసం ఉద్యమంలో కేసీఆర్ దొంగ దీక్ష చేశాడని అన్నారు. నిర్మల్ లో మాస్టర్ ప్లాన్ తో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, 220 జీవో రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూదందా జరుగు తోందని, వేల ఎకరాల భూములను అమ్ముతూ, కేసీఆర్ కుటుంబం మిగతా భూములను దోచుకుంటోందన్నారు. ఎన్నికలకు మూడు నెలల సమయం కూడా లేదని, మోర్చలంత కలసి కట్టుగా పని చేయాలన్నారు డీకే అరుణ.
Also Read : Renu Desai: ఆయనతో పవన్ మాజీ భార్య.. ఫ్యాన్ మూమెంట్ అంటూ పోస్ట్
తాజావార్తలు
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
-
Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!