Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Disha Police Constable Suspended In Krishna District

Constable Suspended: భార్యకు వేధింపులు.. దిశా కానిస్టేబుల్‌పై వేటు..

Published Date :January 11, 2024 , 8:23 am
By Sudhakar Ravula
Constable Suspended: భార్యకు వేధింపులు.. దిశా కానిస్టేబుల్‌పై వేటు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Constable Suspended: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వేధింపులకు గురి చేస్తున్న దిశా కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు వేశారు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా.. ఇక, కట్టుకున్న భార్యని వేధింపులకు గురిచేస్తున్న కానిస్టేబుల్ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2018లో ఎలక్షన్ డ్యూటీ నిమిత్తం మండవల్లి వెళ్లాడు కానిస్టేబుల్ రవి కిరణ్. అదే డ్యూటీకి వెళ్ళిన వీఆర్వో పూజిత విమలాదేవితో పరిచయం ఏర్పడింది.. అది కాస్త ప్రేమగా మారింది.. అయితే, విమలాదేవికి అప్పటికే వివాహం కావడంతో వీరి విషయం తెలిసి విడాకులు ఇచ్చారు భర్త.. దీంతో.. 2020లో విమలాదేవిని వివాహం చేసుకున్నాడు కానిస్టేబుల్ రవి కిరణ్. కొన్ని ఏళ్లపాటు సాఫీగా సాగిన జీవితంలో ఇప్పుడు గొడవలు మొదలయ్యాయి.. కొంతకాలంగా విమలాదేవిని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడట రవికిరణ్. రోజురోజుకీ వేధింపులు ఎక్కువ అవుతుండడంతో.. రవికిరణ్ వేధింపులు భరించలేక చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఇక, కానిస్టేబుల్ పై కేసు నమోదు కావడంతో విషయం తెలుసుకుని సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా ఎస్పీ జాషువా.

Read Also: Bigg Boss Telugu : బిగ్ బాస్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇకమీదట షో లేనట్టేనా?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Constable suspended
  • Disha Police Constable
  • Krishna District

తాజావార్తలు

  • Iran US conflict: ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్.. నెతన్యాహు అడుగుజాడలను అనుసరిస్తే కాల్చి బూడిద చేస్తాం

  • Astrology: ఏప్రిల్‌ 6, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్

  • Bhuvneshwar Kumar: ఐపీఎల్ చరిత్రలో తొలి ఫాస్ట్ బౌలర్‌గా.. భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions