NTV Telugu Site icon

Disha Patani : పింక్ గౌను లో బార్బీ డాల్ లా మెరిసిన హాట్ బ్యూటీ..

Whatsapp Image 2023 08 19 At 3.57.23 Pm

Whatsapp Image 2023 08 19 At 3.57.23 Pm

దిశా పటాని.. ఈ హాట్ భామ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లోఫర్ సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి చిత్రంలోనే ఆమె తన ఘాటైనా అందాలతో రెచ్చగొట్టింది. ఆమె అందానికి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ లోఫర్ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో దిశా పటాని బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.దిశా పటాని బాలీవుడ్ లో హాట్ గ్లామర్ క్వీన్ గా మారింది.. తన బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియా లో ఆమె సృష్టించే అలజడి అంతా ఇంతా కాదు.దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా పిక్ పోస్ట్ చేసిందంటే అది క్షణాల్లో వైరల్ అవుతుంది..ఈ భామ క్రేజ్ అంతలా పెరిగిపోయింది. టాలీవుడ్ లో దిశా పటాని కేవలం ఒక్క చిత్రంతోనే అలరించింది..

బాలీవుడ్ లో ఈ భామ వరుస సినిమాలు చేసి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది. స్పెషల్ సాంగ్స్ లో ఈ భామ తన హాట్ అందాలతో మతి పోగొడుతుంది.. దిశా పటానీ హీరో టైగర్ ష్రాఫ్ తో ఎంతో క్లోజ్ గా ఉండేది., నిరంతరం వారి రిలేషన్ గురించే సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తూ ఉండేవి.అయితే ఈ మధ్యనే వీరు బ్రేకప్ చెప్పుకున్నారు.ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. నిత్యం తన హాట్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్స్ ను రెచ్చగొడుతుంది.తాజాగా ఈ భామ  ముంబైలో ఓ ప్రాంతంలో మెరిసింది. పింక్ మినీ గౌనులో ఎంతో హాట్ గా కనిపించి కుర్ర హృదయాల్లో అలజడి సృష్టించింది.దిశా పటాని హాట్ థైస్  చూపిస్తూ రెచ్చగొట్టింది.ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. దిశా పటాని అచ్చం బార్బీ డాల్ లాగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Show comments