Disha Patani : పింక్ గౌను లో బార్బీ డాల్ లా మెరిసిన హాట్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దిశా పటాని.. ఈ హాట్ భామ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లోఫర్ సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి చిత్రంలోనే ఆమె తన ఘాటైనా అందాలతో రెచ్చగొట్టింది. ఆమె అందానికి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ లోఫర్ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో దిశా పటాని బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.దిశా పటాని బాలీవుడ్ లో హాట్ గ్లామర్ క్వీన్ గా మారింది.. తన బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియా లో ఆమె సృష్టించే అలజడి అంతా ఇంతా కాదు.దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా పిక్ పోస్ట్ చేసిందంటే అది క్షణాల్లో వైరల్ అవుతుంది..ఈ భామ క్రేజ్ అంతలా పెరిగిపోయింది. టాలీవుడ్ లో దిశా పటాని కేవలం ఒక్క చిత్రంతోనే అలరించింది..
బాలీవుడ్ లో ఈ భామ వరుస సినిమాలు చేసి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది. స్పెషల్ సాంగ్స్ లో ఈ భామ తన హాట్ అందాలతో మతి పోగొడుతుంది.. దిశా పటానీ హీరో టైగర్ ష్రాఫ్ తో ఎంతో క్లోజ్ గా ఉండేది., నిరంతరం వారి రిలేషన్ గురించే సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తూ ఉండేవి.అయితే ఈ మధ్యనే వీరు బ్రేకప్ చెప్పుకున్నారు.ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. నిత్యం తన హాట్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్స్ ను రెచ్చగొడుతుంది.తాజాగా ఈ భామ ముంబైలో ఓ ప్రాంతంలో మెరిసింది. పింక్ మినీ గౌనులో ఎంతో హాట్ గా కనిపించి కుర్ర హృదయాల్లో అలజడి సృష్టించింది.దిశా పటాని హాట్ థైస్ చూపిస్తూ రెచ్చగొట్టింది.ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. దిశా పటాని అచ్చం బార్బీ డాల్ లాగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే 'పెసర లడ్డూలు'.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
- Andhra Pradesh Rain Alert: ద్రోణి, తుఫాన్ ఆవర్తనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
- Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే బ్యాటర్‌గా ఘనత..
- Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!
తాజావార్తలు
-
TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్‌తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Andhra Pradesh Rain Alert: ద్రోణి, తుఫాన్ ఆవర్తనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
-
Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే బ్యాటర్‌గా ఘనత..
-
Moringa Health Benefits: మునగను ‘మిరాకిల్ ట్రీ’ అని ఎందుకు అంటారు? కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!