Baahubali: బాహుబలి ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే అప్డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాహుబలి. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఇందులో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నాలు కీలక పాత్రల్లో నటించారు. ఇక బాహుబలి 3 త్వరలో విడుదల కానుందని అప్పట్లో గట్టిగానే రూమర్స్ వినిపించాయి. అయితే ఎప్పుడేమి అలాంటివేమీ ఊహించకండి. దర్శకధీరుడు రాజమౌళి ఓ ఆసక్తికరమైన అప్డేట్ ను ప్రకటించారు. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో యానిమేటెడ్ సీక్వెల్ పైప్‌లైన్ లో ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. అతి త్వరలోనే ట్రైలర్ విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో ఆయన ప్రకటించారు.
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
ఇక ఆయన సోషల్ మీడియా ఖాతా ద్వారా.. మా హిష్మతి ప్రజలు అతని పేరును మంత్రంగా జపించినప్పుడు, ఈ ప్రపంచంలో ఏ శక్తి అతని తిరిగి రాకుండా నిరోధించలేదు. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ ట్రైలర్ విడుదలైంది అని తెలిపారు. ఇక బాహుబలిని వేరే రూపంలో తీసుకురావడం సాధ్యం కాదని రాజమౌళి చాలాసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. కానీ., ఇప్పుడు వచ్చిన అప్డేట్ తో అది ఏమి చూపిస్తుంది..? అమరేంద్ర బాహుబలి, కట్టప్ప, శివగామి, భల్లాలదేవ, దేవసేన పాత్రలు ఎలా ఉండబోతున్నాయి.? ఇంకా ఏవైనా కొత్త పాత్రలు వస్తాయా..? పూర్తి వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read: OnePlus Nord 4: నయా స్మార్ట్‌ఫోన్ తీసుకరాబోతున్న వన్‌ప్లస్.. ఫీచర్లు ఇవే..
ఇదిలా ఉంటే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు ప్రధాన పాత్రలో యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి మనకి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అతి శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
When the people of Mahishmati chant his name, no force in the universe can stop him from returning.
Baahubali: Crown of Blood, an animated series trailer, arrives soon! pic.twitter.com/fDJ5FZy6ld
— rajamouli ss (@ssrajamouli) April 30, 2024
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!