Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Dhurandhar Movie Copy Allegations Aditya Dhar Ranveer Singh Controversy

Aditya Dhar: దురంధర్ కాపీ ఆరోపణలు.. ఆదిత్యధర్ సంచలన నిర్ణయం

Published Date :April 4, 2026 , 10:26 am
By Bhargav Chaganti
Aditya Dhar: దురంధర్ కాపీ ఆరోపణలు.. ఆదిత్యధర్ సంచలన నిర్ణయం
  • Follow Us :
  • google news
  • dailyhunt

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్’ రివెంజ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈ సినిమా మీద అనూహ్యంగా ఒక కాపీ ఆరోపణ వచ్చింది. సినిమా కథ తనదంటూ సంతోష్ కుమార్ ఆర్.ఎస్. అనే ఒక దర్శకుడు ఇటీవల మీడియా ముందుకు వచ్చి తీవ్ర విమర్శలు చేశారు. స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్‌లో తాను 2023 సమయంలో రిజిస్టర్ చేసుకున్న స్క్రిప్ట్‌ని ఆదిత్య ధర్ కాపీ కొట్టాడని, తన దగ్గర స్క్రిప్ట్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: AR Rahman : ఏఆర్ రెహమాన్ ఖాతాలో కళ్లు చెదిరే డీల్.. ‘రామాయణ’ మ్యూజిక్ కోసం ఇన్ని కోట్లా!

తన ప్రాజెక్ట్‌ను మేనిపులేట్ చేసి, తనను మానసికగా, వృత్తిపరంగా వాడుకున్నారని సంతోష్ ఆరోపించారు. అయితే, సంతోష్ చేస్తున్న ఆరోపణలను ఆదిత్య ధర్ ఖండించారు. తన లీగల్ టీమ్ ద్వారా సంతోష్‌కి లీగల్ నోటీసులు కూడా పంపినట్లు తెలుస్తోంది. సంతోష్ చేస్తున్నవన్నీ నిరాధారమైన ఆరోపణలని, సినిమా కథకు ఆయన చెప్పిన కథకు ఎలాంటి సంబంధం లేదని నోటీసులో పేర్కొన్నారు. సినిమా ప్రతిష్టను దెబ్బతీయవద్దని, తక్షణమే ఇలాంటి కామెంట్స్ చేయడం ఆపాలని హెచ్చరించారు. నోటీసులు ఇచ్చినప్పటికీ సంతోష్ కుమార్ వెనక్కి తగ్గకపోవడంతో, ఆయనపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ఆదిత్య ధర్ సిద్ధమవుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aditya Dhar copy allegations
  • Bollywood legal issues
  • Bollywood movie controversy
  • Dhurandhar controversy
  • Dhurandhar news

తాజావార్తలు

  • Virender Sehwag: “ఛేజింగ్ అంటే.. విరాట్ కోహ్లీని చూసి నేర్చుకో” యువ బ్యాటర్‌కు క్లాస్..!

  • Rajasekhar: నా గోళీల ఫ్యాక్టరీ మాత్రం వదిలిపెట్టను

  • Aditya Dhar: దురంధర్ కాపీ ఆరోపణలు.. ఆదిత్యధర్ సంచలన నిర్ణయం

  • Adah Sharma:సైజు అడిగిన నెటిజన్.. షాకిచ్చిన అదా శర్మ వైరల్ రిప్లై!

  • Pakistan: పెనం నుంచి పొయ్యిలో పడ్డ పాక్.. 2 బిలియన్ డాలర్లు ఇవ్వాల్సిందేనన్న యూఏఈ!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions