Raayan Twitter Review: ‘రాయన్’ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్ ఇరగదీశాడు! సెకండ్ హీరో రెహ్మాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush’s Raayan Twitter Review: కోలీవుడ్ హీరో ధనుష్ కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం ‘రాయన్’. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించారు. కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, అపర్ణ బాలమురళి, దుషారా విజయన్, వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ఎస్‌జె సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ రాయన్‌పై భారీ అంచనాలను పెంచాయి. నేడు రాయన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పటికే చాలా షాట్ల రాయన్ ప్రీమియర్స్ పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. రాయన్‌కు మంచి రివ్యూస్ వస్తున్నాయి. హీరో ధనుష్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. యాక్టింగ్, డైరెక్షన్ ఇరగదీశాడు అని కామెంట్స్ చేస్తున్నారు. ‘రాయన్ రా, ఇంటెన్స్, హింసతో కూడిన చిత్రం. ఇలాంటి సినిమాకు దర్శకత్వం వహించే నైపుణ్యం ధనుష్‌కు ఉందని అనుకోలేదు. 90 దశకంలోని ఏఆర్ రెహ్మాన్ మళ్లీ వచ్చాడు. సెకండ్ హీరో రెహ్మన్. ధనుష్ యాక్టింగ్ సూపర్. ప్రతీ నటుడికి స్క్రీన్ టైమ్ ఉంది. వెట్రీమారన్ మూవీ లాగా ఉంటుంది. ఫస్టాఫ్ టాప్ లెవెల్’ అని నెటిజన్ కామెంట్ చేశాడు.
Also Read
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. 'ఆరెంజ్ క్యాప్' విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
Also Read: Janhvi Kapoor-NTR: నాకు 10 రోజులు పడితే.. ఎన్టీఆర్‌కు సింగిల్ సెకనే: జాన్వీ కపూర్
‘ధనుష్ నిజంగా ప్రతిభావంతుడైన వ్యక్తి. అతని దర్శకత్వ నైపుణ్యం సినిమాను తదుపరి స్థాయికి తీసుకువెళతాయని ఆశిస్తున్నాను. రాయన్‌కి శుభాకాంక్షలు’ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ‘రాయన్ మొదటి భాగం సాలిడ్ ప్యాక్డ్ కంటెంట్. దర్శకుడు ధనుష్ ఎలా తీశారో అని ఆశ్చర్యంగా ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉంది’, ‘మొదటి భాగం సూపర్, రెండో భాగం మహాద్భుతం. తప్పక చూడాల్సిన సినిమా’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ చూస్తే దర్శకుడిగా, నటుడిగా ధనుష్ హిట్ కొట్టినట్లే.
#Raayan 🔥🔥🔥🔥. Raw, intense, gruesome. I didn’t know @dhanushkraja have skills to direct these kind of movie 🔥🔥❤️❤️. 90s #ARR is back. #ARR is the second hero. Dhanush subtle acting 🔥🔥. Every actor is given equal screen time. #Vetrimaran style movie. First half #TopNotch
— ஜெய் (@jaitwitts) July 26, 2024
#raayan #Dhanush50 #dhanush #sjsurya
The internal transformation from Dhanush 🤩🤩 wow , மிரட்டி விற்றுகாறு
If the second half goes like this, This will be overtaking #Vadachennai
Fire 🔥
— MoBa_Official (@Tpt_balaji) July 26, 2024
#Dhanush is a really talented guy, Hope His directorial ventures take him to the next level of cinema. Best wishes for #Raayan#RaayanBookings 🔥🔥🔥#D50 @dhanushkraja @kalidas700 @rajisha_vijayan @sundeepkishan
— カリヤ🌼 (@kaaliya_offcl) July 26, 2024
What a movie by @dhanushkraja
“Allrounder of Indian cinema “#SandeepKishan Major role nicely done.
No lags & even one boaring Scene.
Intervel with bang * Blockbbuster on cards.#Raayan #RaayanRageTomorrow ##RaayanBlockBuster #DtheDirector pic.twitter.com/SHcFftxTTz— P I K U (@PikuOffl) July 26, 2024
#Raayan 1st half is SOLID Packed Content💥💥wonder how Director Dhanush delivered in precise way 💥
BGM are Terrific, Long to Gooooooooo @dhanushkraja 🏆
💥💥💥💥💥#RaayanFDFS #RaayanFromToday— Dhanush Trends ™ (@Dhanush_Trends) July 26, 2024
తాజావార్తలు
-
The Paradise: నానీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
-
Nag Ashwin: నిజమైన స్టార్డమ్ అంటే ఇదేనేమో! చెన్నై ఈవెంట్లో వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ వీడియో..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!