Devi Sri Prasad : పుష్ప మూవీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాక్ స్టార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప` చిత్రం పాన్ ఇండియా స్థాయి లో విడుదల అయి ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా సౌత్ ప్రేక్షకుల తో పాటు నార్త్ ప్రేక్షకులకు మరింతగా నచ్చింది.పుష్ప సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా లో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించారు.అలాగే ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక అందాలు, సమంత ఐటెమ్ సాంగ్ సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లాయి. ఈ సినిమాకి ఇటీవల రెండు జాతీయ అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే.జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు దక్కింది. మరోవైపు మ్యూజిక్ విభాగం లో దేవి శ్రీ ప్రసాద్ కూడా నేషనల్ అవార్డుకి ఎంపికయ్యారు. దీంతో మరోసారి `పుష్ప` సినిమా బాగా పాపులర్ అయింది.తరచూ చర్చనీయాంశంగా మారుతుంది.
ఈ నేపథ్యంలో తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసారు. `పుష్ప` సినిమా ఆస్కార్ స్థాయి కి వెళ్లాల్సిన మూవీ అని ఆయన తెలిపారు. ఓ ఇంటర్వ్యూ లో భాగంగా రాక్ స్టార్ ఈ వ్యాఖ్యలు చేశారు.`పుష్ప` సినిమా ఆస్కార్‌కి పంపించాల్సిన సినిమా అని, కానీ నిర్మాతలు ఎందుకు పంపలేదో తెలియడం లేదని అన్నారు. ఒకవేళ ఆస్కార్ అవార్డుల కోసం పంపించి ఉంటే కచ్చితంగా సెలబ్రేట్ చేసుకునే వార్తను వినే వాళ్లమని దేవిశ్రీ తెలిపారు. తాజాగా దేవిశ్రీప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో తెగ వైరల్‌గా మారాయి. భవిష్యత్ లో ఆస్కార్ అందుకోవాలనే గోల్ పెట్టుకున్నారా అనే ప్రశ్నకి తాను స్పందిస్తూ, అవార్డుల కోసం తానెప్పుడూ మ్యూజిక్ చేయనని ఆయన తెలిపారు.ప్రేక్షకులని ఎంతగానో అలరించాలని ఎక్కువ మందికి నా మ్యూజిక్ రీచ్ కావాలనేదే తన మైండ్‌లో ఉంటుందని దేవిశ్రీ తెలిపారు
Also Read
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
తాజావార్తలు
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
ట్రెండింగ్
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?