Amruta Fadnavis: అమృతా ఫడ్నవీస్‌కు బెదిరింపులు.. మహిళా డిజైనర్‌పై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amruta Fadnavis: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతను బెదిరించి, లంచం ఇవ్వడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై మహిళా డిజైనర్, ఆమె తండ్రిపై కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. తన తండ్రిపై దాఖలైన క్రిమినల్ కేసులో ఆ మహిళ జోక్యం కోరుతున్నట్లు అమృత పేర్కొన్నట్లు తెలిసింది. ఆ మహిళ అమృతతో 16 నెలలకు పైగా టచ్‌లో ఉన్నట్లు సమాచారం. అనిక్ష అనే డిజైనర్‌కు తనతో 16 నెలలకు పైగా పరిచయం ఉందని, కొన్ని సందర్భాల్లో తన ఇంటికి వెళ్లేవారని అమృత తన పోలీసు ఫిర్యాదులో పేర్కొంది.
Read Also: IPL: క్రికెట్ అభిమానులకు ముఖేష్ అంబానీ కానుక?
Also Read
- Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
- Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
- Deepika Padukone: ప్రెగ్నెంట్ అయితే రెస్ట్ తీసుకోవాలా.. మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్.?
- Nara Lokesh: గణేష్ నిమజ్జనం వేళ డీజేలపై స్పందించిన లోకేష్.. హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి
ముంబైలోని మలబార్ హిల్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. అనిక్ష అమృత ఫడ్నవిస్‌కు కొంత మంది బుకీల సమాచారాన్ని అందించి, దాని ద్వారా డబ్బు సంపాదించగలరని, ఆపై నేరుగా తన తండ్రిని పోలీసు కేసు నుంచి తప్పించడానికి కోటి రూపాయలు లంచం ఇవ్వడానికి ప్రయత్నించినట్లు అమృత ఫిర్యాదు చేసింది. మహిళా డిజైనర్ అనిక్ష, ఆమె తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.
తాజావార్తలు
-
Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
-
Passport New Rules 2026: పాస్‌పోర్ట్ నిబంధనలు, ఫీజుల్లో మార్పులు.. కొత్త ఛార్జీలు ఇవే
-
Biggest Flop Movies : ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు తెచ్చిన టాప్ సినిమాలు ఇవే..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
ట్రెండింగ్
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!