Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
- సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా చేస్తారని సంజయ్ రౌత్ వ్యాఖ్యలు.
- కేంద్ర మంత్రివర్గ విస్తరణతో మహారాష్ట్ర రాజకీయాల్లో మార్పుల సూచన.
- ఫడ్నవీస్‌కు కేంద్రంలో కీలక బాధ్యతలు వచ్చే అవకాశం ఉందన్న వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేసి, ఢిల్లీకి వెళ్తారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలకు కారణమైంది. రాబోయే ఒకటి రెండు నెలల్లో కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ జరిగితే మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన మార్పులు చోటుచేసుకోవచ్చని శుక్రవారం సంజయ్ రౌత్ అన్నారు. సీఎం ఫడ్నవీస్‌కు కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పగించవచ్చని, ఒక సీనియన్ బీజేపీ మంత్రిని ముఖ్యమంత్రిగా నియమించవచ్చని అన్నారు.
నాగ్‌పూర్ పర్యటనలో సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. శివసేన(యూబీటీ) చేపట్టిన ‘‘రామ రక్షా ఆందోళన్’’ కార్యక్రమ సన్నాహాలు పరిశీలించేందుకు ఆయన నాగ్‌పూర్ వెళ్లారు. జూలై 18న ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించే కానుకల్లో జరిగిన అవకతవకలపై, నిధుల దుర్వినియోగంపై ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉద్యమానికి హిందూ సంస్థలతో పాటు ఆర్ఎస్ఎస్కు ఆహ్వానం పలికినట్లు చెప్పారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాకుంటే ఆయన తరుఫున ఒక ప్రతినిధిని పంపమని కోరినట్లు తెలిపారు. ఇది కేవలం రాజకీయ ఉద్యమం కాదని, రామ భక్తులు విశ్వాసం, పారదర్శకత కోసం చేస్తున్న డిమాండ్ అని ఆయన అన్నారు.
Also Read
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు