Devaki Nandana Vasudeva : ‘దేవకీ నందన వాసుదేవ’ ప్రీ-రిలీజ్ గెస్టులు వీరే..!
- కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ‘దేవకీ నందన వాసుదేవ’
- నవంబర్ 19న ప్రి రిలీజ్ ఈవెంట్
- చీఫ్ గెస్టులుగా ఆరుగురు సెలబ్రిటీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devaki Nandana Vasudeva : ‘హీరో’ సినిమాతో ఆకట్టుకున్న యంగ్ హీరో అశోక్ గల్లా. తన రెండో సినిమా ‘దేవకీ నందన వాసుదేవ’తో వస్తున్నారు. గుణ 369ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో, లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందించారు. సాయి మాధవ్ బుర్ర మాటలు రచించారు. కాగా ఇటీవల రిలీజ్ అయిన దేవకీ నందన వాసుదేవ’ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది. ప్రస్తుతం ప్రమోషవ్స్ లో భాగంగా వివిధ నగరాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్.
Read Also:Ram Charan : ఎ.ఆర్.రెహ్మాన్‌కిచ్చిన మాట నిలబెట్టుకున్న మెగా పవర్ స్టార్
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
వాస్తవానికి ఈ సినిమా నవంబరు 14న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఆ రోజు తమిళ హీరో సూర్య నటించిన కంగువ, వరుణ్ రేజ్ మట్కా రిలీజ్ అవుతుండడంతో భారీ సినిమాల మధ్య పోటి ఎందుకని భావించి రిలీజ్ ను వారం రోజులు వేశారు. దీంతో దేవకి నందన వాసుదేవ నవంబర్ 22 న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులను శంకర్ పిక్చర్స్ సొంతం చేసుకుంది. 22న విశ్వక్ సేన్ మెకానిక్ రాకి సినిమాతో పోటీగా రిలీజ్ కానుంది దేవకీ నందన వాసుదేవ.
Read Also:Ponguleti Srinivas Reddy : మనిషి ఎక్స్ రే మాదిరిగా సర్వే జరుగుతుంది
ఈ సినిమాను కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నవంబర్ 19న నిర్వహిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం ఏకంగా ఆరుగురు ముఖ్య అతిథులు రాబోతున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా, స్టార్ డైరెక్టర్స్ బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, హీరో సుధీర్ బాబు, డైరెక్టర్ అజయ్ భూపతి.. ఇలా ఏకంగా ఆరుగురు ఫేమస్ సెలబ్రిటీలు రాబోతున్నారు. ఈ సినిమాలో మానస వారణాసి హీరోయిన్గా నటిస్తున్నారు. దేవదత్తా నాగే తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!