Deputy Speaker: పవన్ కళ్యాణ్ వస్తే గానీ టీడీపీ సభ నిర్వహించలేకపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలో యువగళం విజయోత్సవ సభ కేవలం సీఎం జగన్ ని తిట్టటానికే ప్రాధాన్యత ఇచ్చారు అని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పాదయాత్రలోని అనుభవాలను, ప్రజల సమస్యలను కనీసం సభలో చెప్పలేదు.. సీనియర్ అని చెప్పుకున్న చంద్రబాబు.. ఇటు పవన్ ని తీసుకు రావటానికి పడిన పాట్లు అందరూ గమనించారు.. ఇటు పవన్, అటు బాలయ్యను పెట్టుకొని సభను నిర్వహించారు.. ఎక్కడ నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించావో చెప్పాలి అని ఆయన ప్రశ్నించారు. ఆందోళనలు, హార్తాలకు పిలుపు ఇచ్చావు కానీ ఎవ్వరూ పాల్గొనలేదని గుర్తించాలి.. ఎవ్వరూ నిన్ను నమ్మలేదు అని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి చెప్పారు.
Read Also: Dunki: థియేటర్స్ ఇవ్వలేదని ప్రభాస్ ఫ్యాన్స్ ఆడేసుకుంటున్నారు… #SRKsDISASTERDONKEY
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
చంద్రబాబు అధికార దాహంతోనే మా ప్రభుత్వంపై విమర్శకులు చేస్తున్నారు అని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల అన్నారు. గతంలో ఎన్ని హామీలు ఇచ్చారు.. ఎందరికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి.. మీ కొడుకుకు ఉద్యోగం ఇచ్చావు గానీ మరెవ్వరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు.. పవన్ కళ్యాణ్ వస్తే గానీ మీరు సభ నిర్వహించలేకపోయావు.. ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటున్న మీరు రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలలో పోటీ చెయ్యలేకపోతున్నారు.. ఎక్కడ ఓడిపోతామో అని భయంతో పొత్తులు పెట్టుకొనే ఎన్నికలకు వెళ్తున్నారు.. ఈసారి మీకు డిపాజిట్లు కూడా రావని చెబుతున్నామని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!