Flights Diversion : కమ్మేసిన పొగమంచు.. విమానాల దారి మళ్లింపు
- ఏపీలో కమ్మేసిన పొగ మంచు
- దట్టమైన పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం
- దీంతో విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flights Diversion : కృష్ణా జిల్లాను పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అలాగే గన్నవరం ఎయిర్‌పోర్టు (Gannavaram Airport) వద్ద కూడా భారీగా పొగమంచు కమ్మేసింది. దీంతో విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. పొగమంచు కారణంగా క్లియరెన్స్ లేక గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద పలు విమానాలు గాలిలోనే చక్కర్లు కొడుతున్నాయి. పొగమంచు కారణంగా సుమారు గంట నుంచి ఫ్లైట్స్ గాల్లోనే చక్కర్లు కొడుతున్న పరిస్థితి. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాల అన్నీ కూడా కిందకు ల్యాండ్ కాని పరిస్థితి ఏర్పడింది.
Ponnam Prabahakar: నేడు కేసీఆర్ ను కలవనున్న మంత్రి పొన్నం ప్రభాకర్..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగాల్సిన విమానాలు దిగలేకపోతున్నాయి. పొగమంచు కమ్మేయడంతో ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో విమానాలు దాదాపు గంట నుంచి గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. బెంగళూరు, మద్రాస్ నుంచి రావాల్సిన విమానాలు ఉదయం 7:30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు వద్దకు వచ్చాయి. అయితే పొగమంచుతో ఆ విమానాల ల్యాండింగ్ ఇబ్బందికర పరిస్థితి ఉందని ఎయిర్‌పోర్టు అధికారులు చెప్పడంతో అవన్నీ కూడా గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. వాతావరణం అనుకూలించిన వెంటనే విమానాలను కిందకు దిగేందుకు అనుమతి ఇస్తామని ఎయిర్‌పోర్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాతావరణం అయితే అనుకూలించిందని అధికారులు చెబుతున్నారు.
దీంతో మరికాసేపట్లో విమానాలు ల్యాండింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు (శనివారం) తెల్లవారుజాము నుంచి జిల్లాలో పొగమంచు ఎక్కువగా వ్యాపించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వాహనాలకు రాకపోకలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దగ్గర్లోని వాహనాలు కూడా కనిపించనంతగా పొగమంచు వ్యాపించింది. అటు ఎయిర్‌పోర్టు వద్ద కూడా పొగమంచు కమ్మేయడంతో విమానాలు దిగేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. అయితే గ్రౌండ్ క్లియరెన్స్ రాగానే ఆ విమానాలను కిందకు దిగేందుకు అనుమతి ఇస్తామని ఎయిర్‌పోర్టు అధికారులు చెబుతున్నారు.
Sam Pitroda: నా ఫోన్, ల్యాప్‌టాప్ హ్యాక్.. క్రిప్టోకరెన్సీలో డబ్బు డిమాండ్ చేస్తున్నారు!
తాజావార్తలు
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!