Flight Break Fail: తృటిలో పెను ప్రమాదం తప్పించుకున్న డిప్యూటీ సీఎం..
- జుబ్బల్‌హట్టి విమానాశ్రయంలో ఢిల్లీ నుండి సిమ్లాకు బయలుదేరిన విమానం అత్యవసర ల్యాండింగ్
- అదే విమానంలో హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం ముఖేష్ అగ్నిహోత్రి, రాష్ట్ర డీజీపీ ఉన్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flight Break Fail: ఢిల్లీ నుండి సిమ్లాకు బయలుదేరిన విమానం సోమవారం (మార్చి 24) జుబ్బల్‌హట్టి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. విమానం ఉదయం 8:20 గంటలకు సిమ్లా జుబ్బల్‌హటికి చేరుకోగా.. పైలట్ ల్యాండింగ్ కోసం అత్యవసర బ్రేకులు వేయాల్సి వచ్చింది. ఘటన తర్వాత విమానంలో ప్రయాణీకులు దాదాపు 30 నిమిషాల పాటు విమానంలోనే చిక్కుకుపోయారు. ఇక ఇదే సమయంలో హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం ముఖేష్ అగ్నిహోత్రి కూడా అదే విమానంలో ఢిల్లీ నుండి సిమ్లాకు తిరిగి వస్తున్నారు. ఆయనతోపాటు ఆ రాష్ట్ర డీజీపీ కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నారు. సోమవారం ఉదయం సిమ్లా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఢిల్లీ నుండి సిమ్లా వెళ్తున్న అలయన్స్ ఎయిర్ విమానం నంబర్ 91821 బ్రేక్‌లలో సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం.
Read Also: MPs Salary hike: ఎంపీల జీతాలను పెంచిన కేంద్రం.. ఎంతపెరిగిందంటే?
Also Read
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
- Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
- Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
- Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
సిమ్లాలోని జుబ్బర్‌హట్టి విమానాశ్రయ పరిపాలన అత్యవసర ల్యాండింగ్‌కు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ నుండి సిమ్లాకు బయలుదేరిన అలయన్స్ ఎయిర్ విమానం నంబర్ 91821 సోమవారం ఉదయం సిమ్లా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ల్యాండింగ్ సమయంలో, రన్‌వేపై విమానం బ్రేక్‌లలో సాంకేతిక లోపం ఏర్పడడంతో.. పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి తెలియజేసి అత్యవసర ల్యాండింగ్ (సిమ్లా విమానాశ్రయంలో) చేయాలని నిర్ణయించుకున్నాడని తెలిపింది. పైలట్ ఈ విషయం గురించి ప్రయాణికులందరినీ అప్రమత్తం చేసి, వారి సీట్లను గట్టిగా పట్టుకోమని కోరాడు. దీని తరువాత పైలట్ అత్యవసర బ్రేక్‌లను ఉపయోగించి విమానాన్ని సగం రన్‌వేపై ఆపినట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
-
Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్‌ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!