‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP).. కేంద్రానికి కోర్టు నోటీసులు జారీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cockroach Janata Party (CJP): ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP)కి చెందిన ఎక్స్ (X) ఖాతాను నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ పార్టీ అధికారిక ‘X’ ఖాతాను ఎలాంటి సరైన కారణం లేకుండా సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది.. ఖాతా నిలిపివేత కారణంగా పార్టీ కార్యకలాపాలు, ప్రజలతో కమ్యూనికేషన్ దెబ్బతింటోందని వాదించారు. అయితే వెంటనే ‘X’ ఖాతాను పునరుద్ధరించాలన్న అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్‌లో 3 రోజులు సేవలకు అంతరాయం
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి, ఎక్స్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై వారి వివరణ కోరుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన తదుపరి విచారణను జులై 7కు వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. అప్పటిలోపల కేంద్రం, ఎక్స్ సంస్థ తమ సమాధానాలు సమర్పించాలని కోర్టు సూచించింది.
తాజావార్తలు
-
Swapnalok Complex Fire : సికింద్రాబాద్‌లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్‌లో 3 రోజులు సేవలకు అంతరాయం
-
CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!