Lizard in Budweiser Beer: బడ్‌వైజర్ బీర్‌లో చనిపోయిన బల్లి.. (వీడియో)
- బీర్లు తాగుతున్నారా?.. అయితే ఈ న్యూస్ మీకే
- బడ్‌వైజర్ బీర్‌లో చనిపోయిన బల్లి
- వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ షాకింగ్ వీడియో బయటపడింది. ఇది బీర్ తాగేవారిని షాక్‌కు గురిచేసింది. ఓ వ్యక్తి స్థానిక మద్యం దుకాణం నుంచి బీర్ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. అందులో చనిపోయిన బల్లి తేలియాడుతూ.. కనిపించింది. ఇది చూసిన ఆ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది.
READ MORE: Chandrababu: తెలుగుదేశం ఓ రాజకీయ వర్సిటీ.. నేటితరం నేతల మూలాలు టీడీపీలోనే..
Also Read
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
- Faaah : 'ఫాహ్..' వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కెరెల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి, అతడి ఫ్రెండ్ అనంతయ్య ఇద్దరు కలిసి పార్టీ చేసుకుందామని దగ్గరలోని ఓ వైన్ షాపులో రూ.4వేలు విలువైన మద్యం కొనుగోలు చేశారు. ఇంటికెళ్లి బాటిల్ ఓపెన్ చేద్దామని చూడగానే దిమ్మ తిరిగింది. ఓ బడ్‌వైజర్ బీర్ బాటిల్‌లో ఏదో తేలియాడుతూ కనిపించింది. తీరా చూస్తే బీరు బాటిల్ లో ఉన్నది బల్లి అని తెలిసింది. వెంటనే అతను బాటిల్ ను ఓపెన్ చేయకుండానే వైన్ షాప్ కెళ్లి యజమానికి చూపించి నిలదీశాడు. ” మాకు కంపెనీ నుంచి అలాగే వచ్చింది.. మేము తయారు చేయలేదుగా.. మేమేం చేయాలి.” అని సమాధానమిచ్చాడు. దీంతో నిరాశకు లోనైన కస్టమర్ వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వీడియో వైరల్ గా మారింది.
READ MORE:Eatala Rajendar: దుండిగల్లో అసైన్డ్ భూముల ఆందోళన.. అధికారులపై ఎంపీ ఈటల ఫైర్
కస్టమర్లు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కోవడం ఇదేం మొదటిసారి కాదు. ఇది ఇంతకు ముందు కూడా జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో చాలా ఆగ్రహం కనిపించింది. గతేడాది హైదరాబాద్‌లోని ఓ స్థానిక రెస్టారెంట్‌లో ఆర్డర్ చేసిన బిర్యానీలో చనిపోయిన బల్లి కనిపించింది. కొన్ని రోజుల క్రితం కూడా బీరు డబ్బాలో చనిపోయిన బొద్దింక కనిపించింది.
VIRAL VIDEO : Lizard found in Budweiser #beer sealed bottle in Dharur, Vikarabad district.#Beer#LizardFound #Telangana pic.twitter.com/4uvQwzxkSS
— Arbaaz The Great (@ArbaazTheGreat1) October 25, 2024
తాజావార్తలు
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?