DCP Padmaja: ఉప్పల్‌లో ఈ నెల 21న జరిగిన హత్య కేసును చేధించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప్పల్‌లో ఈ నెల 21వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆదర్శ్ నగర్ లో ఈ నెల 21 వ తేదీన సాయికుమార్ అనే వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ నెల 22 వ తేదిన సాయి కుమార్ చనిపోయాడు. అయితే నేపథ్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఈ కేసుల మల్కాజ్‌గిరి డీసీపీ పద్మజ మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 21వ తేదీన జరిగిన మర్డర్ కేసును చేధించామని, వరుసకు మరదలు అయ్యే మహిళను లైంగికంగా వేధించడమే కాక ఆమె కూతుళ్ళను వేధించడమే హత్యకు కారణమని ఆమె పేర్కొన్నారు. శారద ఆమె బంధువులు కత్తితో దాడి చేసినట్లు గుర్తించామని, హత్య కేసును చేధించేందుకు మూడు టీమ్ లను ఏర్పాటు చేశామని ఆమె వెల్లడించారు. సంఘటనా స్థలంలో కారంపొడి తో పాటు రక్తపు నమూనాలను సేకరించామని, సంఘటనకి సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్ లను సేకరించామని ఆమె తెలిపారు.
Anudeep: తొలిసారిగా చెప్పులేసుకుని షాకిచ్చిన అనుదీప్.. ఇదేందయ్యా ఇది
శారద అనే మహిళ హత్యకు గురైన సాయికి మరదలు వరుస అవుతుందని, భర్త చనిపోవడంతో ఆమె ఇద్దరు పిల్లలు తో కలిసి ఉంటుందన్నారు. ఈమెను సాయికుమార్ వేధింపులకు గురి చేస్తుండేవాడని, ఈ వేధింపులు భరించలేక సాయికుమార్ పై గతంలో పోలీసులకు శారత ఫిర్యాదు చేసిందని ఆమె వెల్లడించారు. అయినప్పటికీ సాయిలో మాత్రం మార్పు రాలేదని, శారదతో పాటు ఆమె ఇద్దరు ఆడ పిల్లలపై సాయికుమార్ కన్నేశాడని, దీంతో సాయికుమార్ కి ఎలాగైన బుద్ధి చెప్పాలని అనుకుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే శారదకు సమీప బంధువు పాత నేరస్తుడైన దీపక్ కు విషయం చెప్పిందని, శారద, దీపకుమార్, బాలకృష్ణ మరో వ్యక్తి కలిసి పక్క ప్లాన్ ప్రకారం సాయికుమార్ పై దాడి చేశారని ఆమె వెల్లడించారు. సాయికుమార్ కళ్లల్లో శారద కారంపొడి కొట్టిగా, దీపక్ మిగతా వాళ్ళు అతనిపై కత్తులతో దాడి చేశారని, కత్తిపోట్లకు గురైన మరుసటి రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయి చనిపోయాడని డీసీపీ పద్మజ తెలిపారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!