DC vs SRH: కమ్మిన్స్ దెబ్బకు ఢిల్లీ బ్యాటర్లు విలవిల.. ఎస్ఆర్హెచ్ ముందు స్వల్ప లక్ష్యం.!
- నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసిన ఢిల్లీ..
- డీసీని ఆదుకున్న అశుతోష్ శర్మ (41), ట్రిస్టన్ స్టబ్స్ (41)..
- మూడు వికెట్స్ తీసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ పాట్ కమిన్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DC vs SRH: హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీనితో బ్యాటింగ్ మొదలు పెట్టిన ఢిల్లీ జట్టుకు మొదటి బంతికే వికెట్ పడింది. అలా మొదలైన బ్యాటింగ్ చివరి వరకు విఫలమైంది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే డీసీకి ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి బంతికే కరుణ్ నాయర్ (0) వికెట్ కోల్పోయారు. వెంటనే ఫాఫ్ డుప్లెసిస్ (3), అభిషేక్ పోరెల్ (8) వరుసగా ఔటవుతుండటంతో జట్టు 15 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ అక్షర్ పటేల్ (6), కేఎల్ రాహుల్ (10) కూడా నిలదొక్కుకోలేకపోయారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఇక ఢిల్లీకి గౌరవప్రద స్కోర్ అందించడంలో ట్రిస్టన్ స్టుబ్స్ (41 నాటౌట్), అశుతోష్ శర్మ (41)లు ప్రధాన పాత్ర పోషించారు. ఇక చివర్లో విప్రజ్ నిగమ్ కూడా 18 పరుగులు చేసి కొంత మద్దతు ఇచ్చాడు. ఇక హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. జయదేవ్ ఉన్నాద్కట్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ తలా ఒక వికెట్ తీసారు. దీనితో 134 పరుగుల స్వల్ప లక్ష్యంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలో దిగనుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!