Hardik Pandya-Jasmin Walia: హార్ధిక్ పాండ్యా, జాస్మిన్ వాలియాతో డేటింగ్ రూమర్స్.. ఫొటో వైరల్
- హార్దిక్ పాండ్యా జాస్మిన్ వాలియాతో డేటింగ్ రూమర్స్
- సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్
- జాస్మిన్ పక్కనే హార్దిక్ పాండ్యా చేయి
- సోషల్ మీడియాలో హార్దిక్ పై తీవ్రంగా టోల్స్
- ఫోటోను రెడ్డిట్‌లో పోస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హార్దిక్ పాండ్యా జాస్మిన్ వాలియాతో డేటింగ్ రూమర్స్ గురించి నిజం తెలుసుకోవాలని అతని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇంతలో.. సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఉన్న జాస్మిన్ పక్కనే హార్దిక్ పాండ్యా చేతిని చూడవచ్చు. ఇంతకుముందు వీరిద్దరి ఫోటోలు ఒకే లొకేషన్ చూసి ఊహాగానాలు అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఈ ఫోటోను చూసిన తర్వాత నెటిజన్లు సోషల్ మీడియాలో హార్దిక్ పై తీవ్రంగా టోల్స్ చేస్తున్నారు. తాజాగా.. సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోపై హార్దిక్ పాండ్యా, జాస్మిన్ వాలియాల మధ్య సంబంధం దాదాపుగా ధృవీకరించారు. ఈ ఫోటోను రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు. అందులో హార్దిక్ ఆమెతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Jammu Kashmir Elections: 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు..
Also Read
- KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
రెడ్డిట్ వినియోగదారు ఈ ఫోటోను పోస్ట్ చేశారు. అంతేకాకుండా.. క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ‘ఇప్పుడు పాండ్యాతో డేటింగ్ కొద్దికొద్దిగా వెల్లడవుతోంది. ఫోటోలో జాస్మిన్ పక్కన ఒక చేయి కనిపిస్తుంది. దానిపై పచ్చబొట్లు ఉన్నాయి. హార్దిక్ పాండ్యాకు కూడా తన చేతులపై అదే స్థలంలో టాటూలను కలిగి ఉంటాడు, కాబట్టి పాండ్యా జాస్మిన్‌తో కూర్చున్నాడని నమ్మువచ్చు.’ అని తెలిపాడు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక వినియోగదారు స్పందిస్తూ.. అలాంటి వ్యక్తులు ఎందుకు వివాహం చేసుకుంటారు?. హార్ధిక్, జాస్మిన్ అనే అమ్మాయితో డేటింగ్ చేస్తున్నారని ఒక వినియోగదారు రాశారు. నటాషా పట్ల బాధగా ఉందని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు.
Read Also: Lalitha Jewellery: ఆగష్టు 18న సుచిత్ర సర్కిల్లో ‘లలితా జ్యువెల్లరి’ బ్రహ్మండమైన ప్రారంభోత్సవం..
హార్దిక్ పాండ్యా విడాకుల వార్త హార్ధిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. నటాషా జిమ్‌లో తన స్నేహితుడితో కనిపించినప్పుడు, నెటిజన్లు ఆమెను తిట్టడం.. విడాకుల కోసం ఆమెను నిందించడం చేశారు. వీటన్నింటిపై నటాషా మౌనంగా ఉండిపోయింది. కాగా.. వారిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నారు. దీంతో.. నటాషా సెర్బియాకు వెళ్ళిపోయింది. కాగా.. నటాషాతో విడిపోయి నెల రోజులు కాకముందే.. హార్దిక్ పాండ్యా డేటింగ్ పై చర్చలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!