Dasoju Sravan : ప్రశ్నించే వాళ్లపై తప్పుడు నివేదికలు ఏఐసీసీకి ఇస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dasoju Sravan Kumar Fired on TPCC Revanth Reddy
కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోనియా, రాహుల్ గాంధీ ఆలోచనలు తుంగలో తొక్కి రేవంత్ పని చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్, మనిక్కం ఠాగూర్, సునీల్ ముగ్గురు కుమ్మక్కయ్యారన్నారు. ఇద్దరు రేవంత్ కు తాబేధారులు అయ్యారు. ప్రశ్నించే వాళ్లపై తప్పుడు నివేదికలు ఏఐసీసీకి ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాణిక్కం ఠాగూర్, సునీల్‌లు రేవంత్ తప్పులపై మాట్లాడడం లేదు. కొప్పుల రాజు, జై రాం రమేశ్ కూడా ఏమి చేయలేని పరిస్థితి ఇప్పుడు ఉంది. రేవంత్ రెడ్డి పార్టీ నాయకులను బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఏఐసీసీ పట్టించుకోదు.
Also Read
టీపీసీసీ లో సొంత ముఠాను రేవంత్ ను తయారు చేశారు. ప్రతి నియోజకవర్గంలో బహుళ నాయకత్వం ను రేవంత్ ప్రోత్సాహిస్తున్నారు. రేవంత్ నాయకత్వంలో సొబర్ కాంగ్రెస్ పార్టీ…రాబర్ కాంగ్రెస్ పార్టీగా మారింది. ఏఐసీసీ నుంచి టీపీసీసీని ఫ్రాంచైజ్ తాను తెచ్చుకున్నట్టు రేవంత్ వ్యవహరిస్తున్నారు. రేవంత్ కు ఎవరికి దొరకడు. రేవంత్ దగ్గర ఎల్ 1,ఎల్ 2, ఎల్ 3 ,ఎల్ 4 దర్శనాలు ఉంటాయని, మాఫియాను నడిపినట్టు రేవంత్ నడుపుతున్నారన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తా, రేవంత్, కేసీఆర్ తీరు ఒక్కటే అని దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు.
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!