Weather Update: సాయంత్రం “హమున్” తుఫాన్ గా మారనున్న తీవ్ర వాయుగుండం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి సాయంత్రం తీవ్ర వాయుగుండం”హమున్” తుఫాన్ గా మారనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 13కిలోమీటర్ల వేగంతో కదులుతూ వాయుగుండం బలపడుతుంది. ఈ వాయుగుండం పారాదీప్ కు దక్షిణంగా 360 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. తుఫాన్ గా మారిన తరువాత “హమున్” దిశ మార్చుకోనుంది. ఉత్తర కోస్తా, ఒడిషా తీరాలను అనుకుని బంగ్లాదేశ్ వైపు పయనించనుంది.
Read Also: Botsa: చంద్రబాబు ఎప్పటికీ బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు
Also Read
సముద్రంలోనే బలహీనపడి ఈనెల 25న బంగ్లాదేశ్ లోని చిట్టిగాంగ్ సమీపంలో తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది. దీంతో తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో మేఘావృతంగా ఉంది. తీవ్ర వాయుగుండం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో చెదురు మదురు వర్షాలు పడనున్నాయి. అంతేకాకుండా.. కేరళ, తమిళనాడుతో పాటు ఏపీ కోస్తా తీర ప్రాంతంలోనూ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అంతేకాకుండా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
Read Also: Bigg Boss: బిగ్ బాస్ షోలో షాకింగ్ ఘటన.. లోపలికి వెళ్ళి కంటెస్టెంట్ అరెస్ట్
ఇదిలా ఉంటే మరో తుపాన్ అరేబియా మహా సముద్రంలో తేజ్ తుపాన్ ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తేజ్ తుపాను ఈ నెల 22న తీవ్ర తుపానుగా మారే అవకాశముందని హెచ్చరించింది. ఈ తుపాను ఆల్‌గైదా, సలాలా మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
NDA: డీలిమిటేషన్‌కు బాదల్ మద్దతు.. బీజేపీ-అకాలీదళ్ పొత్తుకు బీజం..
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్‌తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్‌తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!