Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cyberabad Police Says For Sankranti Travel Safety Tips For Residents

Cyberabad Police: సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీసుల సూచనలు..

Published Date :January 8, 2025 , 5:30 pm
By Kothuru Ram Kumar
  • సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీసుల సూచనలు.
  • పోలీసులకు సమాచారం అందించాలన్న సైబరాబాద్ పోలీస్ కమీషనర్ కార్యాలయం.
  • CSR సహకారంతో సీసీ కెమెరాలు ఇన్‌స్టాల్ చేయనున్న పోలీసులు.
Cyberabad Police: సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీసుల సూచనలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Cyberabad Police: సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ. ఈ సమయంలో అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శించడానికి అనువైన సమయం. అందుకే, సైబరాబాద్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. సంక్రాంతికి ఊరికి వెళ్లే వారికి పోలీసులు ఇచ్చిన సూచనలు ఇవే..

Also Read: Software Engineer Suicide: పెళ్లయి నెల రోజులు కాకముందే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్..

* దూర ప్రాంతాలకు వెళ్ళే వారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నంబర్‌ను సంబంధిత పోలీస్ స్టేషన్‌కు తెలపాలి. దాంతో పోలీసులు, వారి ఇంటి పై నిఘాను ఏర్పాటు చేస్తామని పోలీసులు తెలిపారు.

* మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని.. ఇంటి పక్కన మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వారికి చెప్పడం మంచిది.

* సైబరాబాద్ పోలీసుల CSR సహకారంతో సీసీ కెమెరాలు ఇన్‌స్టాల్ చేస్తారు. ప్రజలు కూడా తమ కాలనీలలో, ఇళ్లలో, పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది.

* విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కార్లలో ఉంచవద్దు. వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవడం మంచిది.

* బంగారు నగలు, నగదు వంటి విలువైన వస్తువులను వెళ్ళిపోతున్నప్పుడు మీ వెంట తీసుకెళ్లడం ఉత్తమం.

* ఇంటి తలుపులకు హై ఎండ్ సెక్యూరిటీ లాక్ సిస్టం ఉపయోగించాలి. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది.

* మీ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్లైన్ లో ఎప్పటికప్పుడు చూసుకొంటూ వుండాలి. మీ ఇంటికి వచ్చే, వెళ్ళే దారులు ఇంకా ఇంటిలోపల కెమెరాలు అమర్చుకొని DVR కనపడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశంలో పెట్టుకోండి.

* ఇంట్లో మోషన్ సెన్సర్ల లైట్లు ఉపయోగించడం కూడా మంచిది. ఇవి చీకటి సమయంలోను పనిచేస్తాయి.

* అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి, వాటి గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

* సంక్రాంతి సమయంలో చుట్టుపక్కల వారికి లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు మీ ఇంటి వివరాలు తెలియజేయండి.

Also Read: BSNL Offer: డేటా అవసరం లేదా.? కేవలం కాల్స్ కోసం బెస్ట్ ఆఫర్ ఇదే..

* విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు.

* సాధారణంగా సరైన భద్రతా ప్రమాణాలు పాటించని ఇండ్లు, చీకటి ప్రదేశం, పాత గ్రిల్స్‌, బలహీనమైన తాళాలు ఉన్న ఇండ్లలో దొంగలు పడే అవకశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, కొత్త వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలి.

* ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. లేదా ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి.

* మీరు బయటికి వెళ్ళిపోతున్నా, ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఇతరులతో షేర్ చేయడం మంచిది కాదు. దీనివల్ల దొంగలు మీరు ఎక్కడున్నారో తెలిసి చర్యలు తీసుకోవచ్చు.

* కాలనీలో కమిటీలు ఏర్పాటుచేసి, వాటి ద్వారా సీసీ కెమెరాలు, వాచ్‌మెన్‌ల సహకారంతో నిఘా ఉంచుకోవాలి.

* కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్‌ లేదా సైబరాబాద్ పోలీసు వాట్సాప్‌ నెంబర్‌ 9490617444 కు సమాచారం ఇవ్వాలి.

* పోలీసుల సహకారం తీసుకుంటూ చోరీలను నియంత్రించడంలో సహాయం చేయండి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CCTV
  • cyberabad police
  • Home Security
  • Neighborhood Watch
  • Police Alerts

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions