NTV Telugu Site icon

CSK vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్..

Ipl Toss

Ipl Toss

IPL 2024 CSK vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 మ్యాచ్ 59లో, గుజరాత్ టైటాన్స్ మే 10 న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఇరుజట్లు ఇప్పటివరకు ఐపీఎల్ లో మొత్తం ఆరుసార్లు తలపడగా గుజరాత్ టైటాన్స్ మూడుసార్లు విజయం సాధించగా.. చెన్నై సూపర్ కింగ్స్ మూడుసార్లు గెలిచింది. ఇక వీరిద్దరూ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రెండు సార్లు తలపడగా చెరో విజయాన్ని అందుకున్నారు.

Also read: Dulam Nageswara Rao: ప్రచారంలో జోరు పెంచిన దూలం నాగేశ్వరరావు పెద్ద కోడలు..

ఇక నేటి మ్యాచ్లో ఆడుతున్న ఆడగల వివరాలు చూస్తే.. గుజరాత్ టైటాన్స్ టీంలో.. శుభమాన్ గిల్, బి సాయి సుదర్శన్, ఎం షారుక్ ఖాన్, డిఎ మిల్లర్, ఎంఎస్ వాడే†, ఆర్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, యుటి యాదవ్, ఎంఎం శర్మ, కార్తీక్ త్యాగిలు ఉండగా.. ఇంపాక్ట్ సబ్‌లుగా అభినవ్ మనోహర్, సందీప్ వారియర్, BR శరత్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్ లు ఉన్నారు.

Also read: Brij Bhushan Singh: బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల అభియోగాలను నమోదు చేసిన ఢిల్లీ కోర్టు..

ఐకమరోవైపు చెన్నై సూపర్ కింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్, R రవీంద్ర, D మిచెల్, దుబే, అలీ, జడేజా, MS ధోని, MJ సాంట్నర్, SN ఠాకూర్, TU దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్ లు ఉండగా.. ఇంపాక్ట్ సబ్‌లు అజింక్యా రహానే, షేక్ రషీద్, ఎ అవనీష్, సమీర్ రిజ్వీ, ముఖేష్ చౌదరిలు ఉన్నారు.