Crossandra Flowers Cultivation : కనకాంబరం సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మల్లేపూల తర్వాత అంత డిమాండ్ కనకాంబరం పూలకే ఉంది.. వీటికి ఏడాది పొడవునా డిమాండ్ ఉండటంతో రైతులు ఎక్కువగా వీటిని పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే కొత కోసే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మాత్రం మంచి లాభాలను పొందవచ్చు.. కనకాంబరం కోసే ముందు, మార్కెట్ చేస్తున్న సమయంలో తీసుకోవాలసిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం..
మన తమిళనాడు కర్ణాటక, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు.మామిడి, కొబ్బరి లాంటి తోటల్లో అంతర పంటగా కూడా సాగుచేయవచ్చు. కనకాంబరం బహువార్షిక పంట. ఇది 4-6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. మార్కెట్లో ఎక్కువ ధర పలకడంతోపాటు పూల సాగుచేస్తున్న రైతులకు అధిక లాభాలు వస్తుండడం వల్ల ఎక్కువ మంది కనకాంబరం సాగుకు మొగ్గు చూపుతున్నారు.
ఈ పూలు అనేక రంగుల లో ఉంటాయి..ఎక్కువ మంది రైతులు ఎరుపు, నారింజ రంగు పూలను పండిస్తారు. అధిక తేమ, వేడి కల్గిన ప్రాంతాలు కనకాంబరం సాగు చేయడానికి అనుకూలం.. చలి కాలంలో ఎక్కువగా దిగుబడిని పొందవచ్చు..
Also Read
- No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
- Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
పంట వేసిన మూడు నెలల తర్వాత మొక్కలకు పూలు పూస్తాయి.. పుష్పం పూర్తిగా తెరవడానికి దాదాపు 2 రోజులు పడుతుంది. కాబట్టి పూలను ప్రత్యామ్నాయ రోజులలో తెల్లవారుజామున కోయడం జరుగుతుంది. స్పైక్ యొక్క పొడవుపై ఆధారపడి, ఒక స్పైక్‌లో పుష్పించడం పూర్తి చేయడానికి దాదాపు 15-25 రోజులు పడుతుంది.. మార్కెట్ కు తరలించ్చేటప్పుడు గుడ్డ లో లేదా ఫాలిథిన్ కవర్లలో ఫ్యాక్ చేస్తారు.. ఇలా చేస్తే పూలు ఫ్రెష్ గా ఉంటాయి. మార్కెట్ లో రేటుగా భారీగా ఉంటుంది.. అందుకే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు. లక్షలు సంపాదించవచ్చు..
తాజావార్తలు
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
-
Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!